Chairman of AP Media Foundation | Cyber Security, AI, VI & IT Expert | Editor-In-Chief (English,Telugu and Kannada Papers ) CEO-FG Media Group | Official Handle
అహుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్రీ టీసీ వరుణ్ గారికి @tc_varun గారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఉమ్మడి అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి కి #AHUDA చాలా కీలకమైనది. చైర్మన్ గా బాధ్యతలు క్లిష్టమైనవి @JanaSenaParty@PawanKalyan
🌍✨ Sending best wishes to everyone around the globe on the eve of #InternationalYogaDay! Let's embrace peace, health, and harmony through the practice of yoga. 🧘♂️🧘♀️ Warm regards from all of us at AP Media Foundation! #YogaForAll#WellnessJourney#APMediaFoundation
ఆశ్రునివాలి. చాలా కోల్పోయింది తెలుగు జాతి. యోధుడా మళ్ళీ రా... మీరు అక్షర బాహుబలి. మీరు తెలుగు తల్లి ముద్దు బిడ్డ... మీరు తెలుగు జాతి కీర్తి కిరీటం.. మణిహారం. మీరు లేని లోటు పూడ్చలేనిది...
#Ramojirao#Eenadu
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు .
ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. తెలంగాణ సుసంపన్నం కావాలని ఏపీ మీడియా ఫౌండేషన్ ఆకాంక్షిస్తున్నది . తెలంగాణ అభివృద్ధి మరియు సాంస్కృతిక వికాసం లో ఏపీ మీడియా ఫౌండేషన్ భాగం అయినందుకు సంతోషిస్తున్నాము .
#Telanganaformationday
తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ సందర్భంగా గీత రచయిత శ్రీ అందెశ్రీ గారికి, సంగీత దర్శకుడు శ్రీ @mmkeeravaani గారికి మరియు @TelanganaCMO శ్రీ @revanth_anumula గారికి అభినందనలు. రాష్ట్ర గేయం హృద్యంగా అర్థవంతంగా ఉన్నది. దానితో పాటు IT పరిశ్రమ మరియు ఫార్మా రంగాల ఆనవాళ్లు కూడా అవసరం.