తెలంగాణ రాష్ట్ర సృష్టి కర్త
తెలంగాణ రాష్ట్ర దళపతి
మాన్య శ్రీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#momentforlife#HappyBirthdayKCR
ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ షేక్ కబీర్‌ను బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గంప శశాంక్ ఆసుపత్రిలో పరామర్శించారు.
@gampasunny
. @KTRBRS Anna, our dear brother and a very active voice on social media, Shaik Kabeer, has suffered a severe brain stroke and is currently battling for his health at CARE Hospital, Chadarghat. I visited him today to extend my moral support, but his family is in deep distress. Requesting your kind intervention and a word with the hospital management to ensure he gets the best care. Your support will mean the world to his family right now.

@KTRBRS Anna, our dear brother and a very active voice on social media, Shaik Kabeer, has suffered a severe brain stroke and is currently battling for his health at CARE Hospital, Chadarghat. I visited him today to extend my moral support, but his family is in deep distress. Requesting your kind intervention and a word with the hospital management to ensure he gets the best care. Your support will mean the world to his family right now.
ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ షేక్ కబీర్‌ను బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గంప శశాంక్ ఆసుపత్రిలో పరామర్శించారు.
ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన శశాంక్, షేక్ కబీర్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, ఎలాంటి అవసరం వచ్చినా తాను మరియు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
@SHASHANK_BRS
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త షేక్ కబీర్‌ను పరామర్శించిన గంప శశాంక్
ఈ సందర్భంగా కబీర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శశాంక్, ఆయనకు అందుతున్న చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. కబీర్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం, కబీర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి, వారికి ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో తాము, అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Good Job bro @SHASHANK_BRS 👏🙂