In response, Hindu organizations (ABVP, VHP&HDS) along with elders from Veerabhadra Swamy & Kalika Mata Temples staged a dharna at the Adoni (AP) Sub Collector’s office with supporting documents and filed a formal complaint.
Survey No. 293 (23 acres 60 cents) has no road/path.
Why silence from Adoni MLA ?
Strong action must be taken against the police who showed undue enthusiasm for the mosque.
Justice for temple land! 🚩
#FreeHinduTemples
"ఢిల్లీలో మన ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడు..పెద్ది సినిమా కథ గురించి మోదీ గారు నన్ను అడిగారు. ఇది భారత దేశ గ్రామాలకు సాధికారత చేకూర్చే "వికసిత్ భారత్" అంశానికి దగ్గరగా ఉండే కథ అని నేను ఆయనతో చెప్పాను"
ప్రధాని శ్రీ @narendramodi గారితో పెద్ది సినిమా గురించి జరిగిన సంభాషణను సినిమా హీరో శ్రీ @AlwaysRamCharan గారు గుర్తు చేసుకున్నారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు @Eatala_Rajender గారి మీద జరుగుతున్న అసత్య ప్రచారం తెలంగాణలో బిజెపికి పెరుగుతున్న మద్దతుకు నిదర్శనం. ఈ పని చేసిన వారి మీద పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్న. ఇటువంటి పిరికిపంద చర్య తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతున్న వారే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు, నిజం గెలుస్తుంది.
I strongly condemn the desperate attempts to spread false propaganda against @Eatala_Rajender Garu, this only reflect the growing strength of the BJP in Telangana. We urge the police to identify those responsible and take swift action against the culprits. Such malicious campaigns expose the frustration of political parties that are steadily losing public support and relevance in Telangana. Truth will prevail, and the people of Telangana can see through these desperate tactics.
@BJP4India@BJP4Telangana@NitinNabin@N_RamchanderRao@BjpSocialMedia2
నేడు భాగ్యనగరంలో గోవులతో పాటు మూగజీవాల రక్తం రోడ్లపై ఏరులై పారిస్తుంటే తెలంగాణా ప్రభుత్వం, @TelanganaCOPs పోలీస్, @GHMCOnline GHMC, పశుసంవర్ధక శాఖ, @tgpcb_official పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ప్రజా ఆరోగ్య శాఖలు @TelanganaHealth కళ్ళు మూసుకున్నాయి. గాంధీ ఘాట్ సాక్షిగా మూసీ నదిలో గోవుల రక్తం పారుతుంది. రాజ్యాంగం & చట్టాలు అపహాస్యం అయ్యాయి. గోవును కాపాడాలని తెలంగాణా రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు పోలీసులను ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పులు మూసీలో గోరక్తంలో కొట్టుకుపోయాయి .రజాకార్ ఎజెండా గోరక్తంతో పైశాచిక ఆనందం పొందుతుంది. చట్టప్రకారం గోవును కాపాడాల్సిన బాధ్యత ఉన్న పాలకులు మరియు అధికారులు ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ప్రదర్శించిన నిర్లక్ష్యం గోరక్తం ఏరులై పారడానికి ప్రధాన కారణం,మీడియా కేమరాలకు కూడా గోవు కన్నీళ్ళు,గోరక్తం కనబడకపోవడం ఆశ్చర్యకరం. జంతు ప్రేమికుల నోర్లు మూగబోయాయి. గోహత్య పాపం మీ తరతరాలను వెంటాడుతుందని మర్చిపోకండి.కాలం ఒక రోజు తప్పకుండా వెంటాడి వెంటాడి బాధ్యులను శిక్షిస్తుంది.
@ANI@PTI_News@hydcitypolice@TelanganaDGP@TelanganaCMO@VHPTelangana@BJDLBhagyanagar@BGUS_official
One of the most powerful people of World Marco Rubio is being sent off from Jaipur by SHO, Constable, SI, Few low level Babus and not even some MoS level minister present. This is one of the coldest reception ever for a US Administrator. 😂
@BoredMallu Wait until you learn that Chennai Loyola college was built on Kapaleeswara temple lands on a 99 yr lease. The lease ended in 1990s .. and the temple hasn't gotten its land back. Nor rental compensation.
And they groom minds to hate the every gods whose land they usurp. Ingrates
@pattem_raj రేపు నేనో మీరో ఒక స్పేస్ పెట్టీ లేకపోతే ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి ఈ నాగేశ్వర రావు, ఆ ప్రకాష్ రాజ్ హోమో గాళ్ళు అని రాత్రి పబ్ లో నేను తాగుతూ ఉంటే పక్క టేబుల్ లో వాళ్ళు మాట్లాడు కోవటం విన్నాను అని పత్రికా ప్రకటనలు, టీవీ వార్త లు చదివిస్తే ఈ ప్రజలు సాక్ష్యం అడుగుతారా? #justasking
BJP got 6 MLAs out of 11 in Kolkata.
Now, the Bengal public is eagerly awaiting the names of the 6 TMC MPs who will shave their heads
Hope Derek will lead the pack as per his commitment
ఇటీవల మచిలీపట్నంలో జన సైనికుడు యొక్క ఇల్లును కూల్చిన ఘటన మన అందరికీ తెలిసిందే.
ఈ రోజు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ గారిని ఇల్లు కూల్చడానికి మీకు అధికారాలు ఎవరు ఇచ్చారు ? ఎందుకు కూల్చారు అని ప్రశ్నించిన ఎంపీ @VBalashowry గారు! ఆయన అడిగిన ప్రశ్నలకు నీళ్ళు నములుతూ మౌనంగా ఉండి పోయిన కమిషనర్.
Your driver accepted the ride for ₹1150, but after travelling a couple of kilometres, he started insisting on taking the ORR route, which would increase the fare to nearly ₹1700.
I asked why he didn’t check this before accepting and picking me up. His answer: “Mobile data was off.” What kind of excuse is that?
I refused and asked him to drop me back at the pickup point. He did and still charged ₹200. Who’s going to compensate me for that?
Also, dealing with your in-app support system is unbelievably frustrating. @ola_supports@Olacabs@Ola_Hyderabad
Illegals Are Across Andhra Pradesh .
Srikakulam & Vijayanagaram Peaceful Lives are Under threat .
@AndhraPradeshCM@APDeputyCMO@Anitha_TDP If you can’t Open ur eyes - We will Lost the Uttharandra soon .
Already Tribals are in danger !
కేవలం రెండు ఘటనల్లోనే 60 వేల కోట్ల 60 లక్షల రూపాయలు హిందూ ధర్మానికి ప్రభుత్వాలు బాకీ పడ్డాయి. మరి 28 రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఎన్ని లక్షల కోట్లు హిందూ ధర్మం నష్టపోయిందో #చెక్కే_లర్_హిందువులు తెలుసుకోవాలి.
సరే, BJP, RSS వద్దు. కనీసం హిందుత్వానికి అండగా నిలబడాలని ఎన్నడు తెలుసుకుంటరో
मातृ समान रुक्मिणी अक्का के देहावसान ने हमारे भाव विश्व में एक शून्य का निर्माण कर दिया है। वृद्धावस्था में शरीर शांत होना स्वाभाविक ही है किंतु दशकों के परिचय, आत्मीय संबंध के कारण मन को असहनीय वेदना होती है। रुक्मिणी जी का ज्ञानानुभव संपन्न जीवन एवं व्यक्तित्व एक राष्ट्र समर्पित सार्थक जीवन का प्राज्ज्वल्यमान उदाहरण थे।
आप राष्ट्र सेविका समिति द्वारा हिन्दू समाज का संगठन एवं महिलाओं को संस्कार देना इस उदात्त कार्य में सदैव सक्रिय रहीं। उनकी सहज मातृवत् आत्मीयता और निरंतर सक्रियता सभी को प्रभावित करती थीं। उनके निधन से सेविकाएँ समेत सभी एक मातृ समान अभिभावक से वंचित हुए हैं। संघादर्श के मेरु सदृश सूर्यनारायण राव परिवार के उस पीढ़ी की आखरी कड़ी भी अब नहीं रही।
रुक्मिणी अक्का अब स्मृतिशेष हैं। उनके परिवार तथा समिति की समस्त बहनों को मेरी गहरी संवेदनाएँ व्यक्त करता हूँ। ईश्वर उस पुण्यात्मा को सद्गति दे यही प्रार्थना है। ॐ शान्तिः।
मोहन भागवत
सरसंघचालक
दत्तात्रेय होसबाले
सरकार्यवाह
राष्ट्रीय स्वयंसेवक संघ
పుష్పగిరి భూములు 2022 లో జగన్ ప్రభుత్వం వేలానికి ప్రయత్నించింది .కానీ అప్పుడు VHP, పీఠాదిపతులు వ్యతిరేకతతో ఆగిపోయింది .
మీరు @AndhraPradeshCM@AnamReddy_TDP గారు మళ్లీ అదే తరహాలో అమ్మకానికి ఎలా ఇస్తారయ్య?
ఈ భూములకి మీరు కస్టోడియన్స్ మాత్రమే కదా ? కోర్ట్ అనుమతి లేకుండా మఠాల భూములు ఎలా అమ్ముతారు ?
అయ్యా @PawanKalyan@MadhavBJP ఒకప్పుడు హిందూ సంఘాలు , VHP కోట్లాడి ఆపిన వేలం మళ్ళా తెరమీదకి తెచ్చారు ఈ ప్రభుత్వం - ఇప్పుడైనా దీనిని ఆపండి.
ఉన్న బ్రహ్మం గారి మఠం దారుణ స్థితిలో , ఇప్పుడు పుష్పగిరి భూములు ఇలా ?
అప్పట్లో 2019 లో ఒక TDP నాయకుడు ఈ భూముల కోసం తాపత్రయ పడ్డాడు - ఆయనే ఉన్నాడా ఇప్పుడు కూడా ?
@tathvamasi6 You may tag @PawanKalyan , he may be able to act. but tagging poor @MadhavBJP is a waste of space. He has no power. Tag @ncbn instead he will tell madhavJi how to respond.
"After 2024 elections, I was tied to a tree and my home was set on fire. Then, I was thrashed and was taken on a bike. They put a pistol to my head and beat me unconscious. I was rescued by people."
"I was forced to pay Rs. 50k to save my life."
-A Bengal BJP Karyakarta