కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ��ామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ బి ఆర్ ఎస్ శాసన సభా పక్షం ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన ప్రదర్శన పాల్గొన్న @kkpmla
@JioCare I paid the installation fee for my JioFiber connection, but it's been 2 days and the installation is still pending. Despite multiple follow-ups, the technician is not answering calls. Please resolve this urgently. Order ID: NO0001EIJVFK.
1/1-గత ప్రభుత్వ హయాంలో కైతలపూర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళలో 62 ఇళ్లను అమృత నగర్ తండా వాసులకు మంత్రి శ్రీధర్ బాబు,@kkpmla, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ,శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గార్ల చేతుల మీదుగా బుధవారం ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది.
1/3-ఎ��్కడా కార్యకర్తలకు, నాయకులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు మంచినీరు, మజ్జిగ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తారని అన్నారు.
తేదీ 06.05.26 బుధవారం నాడు @kkpmla కూకట్ పల్లి డివిజన్ లో సాయిబాబా నగర్ కాలనిలో & ఎ వి బి పురం లలో సి సి రో���్స్ 50 లక్షలు - ప్రశాంత్ నగర్ కమాన్ సెంటర్ ��ీడియన్ పనులు 75 లక్షలు - మొత్తము 125 లక్షలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు
1/4-చిన్న జీయర్ స్వామి వారిచే అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని తెలిపారు.22వ తేదీ నుంచి ఆలయం వద్ద యజ్ఞాలు, యాగాలు చేసుకుని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారిచే కుంభ ప్రోక్షణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది అని అన్నారు.
తేదీ 24.04 .26 (శుక్రవారం) నాడు ఫతేనగర్ డివిజన్ లో పలు అభివృధి పనులకు @kkpmla ప్రారంభ���త్సవ చేసారు .ఫతే నగర్ డివిజన్ - లేయింగ్ అఫ్ 100 యం.యం. డయా మంచినీటి వాటర్ పైప్ లైన్
ఏర్పాటు ఇంటి నెంబర్ : 6 - 2 - 112 టు 16 - 2 - 130 వరకు శోభన కాలనీ రూ. 10 లక్షల రూపాయలతో
కూకట్పల్లి M L A శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం కూకట్ పల్లి నందు జరగబోయే ఉత్సవాలలో భాగంగా శోభా యాత్ర @BRSparty@mkrkkpmla
1/2-ఎంతో కాలంగా వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పూలు పళ్ళు ��ంటివి అమ్ముకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని.అటువంటివారిని అర్ధాంతరంగా రోడ్డుమీద పడేసి వారి జీవనోపాధికి గండి కొట్టడం దారుణమని మానవీయ కోణంలో ఆలోచించి
1/3-తిరిగి వారికి వ్యాపారాలు చేసుకునేటట్టు అధికారులకు సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.దీనికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, శ్యామల రాజు పాల్గొన్నారు...
మంగళవారం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, @kkpmla, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు కెపిహెచ్బి డివిజన్ శ్రీల పార్క్ వద్ద వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా వేద పండితులు వారికి ఆశీర్వాదం అందించారు.
ఈనెల 22వ తేదీన కుకట్పల్లి రామాలయం వద్ద జరగబోతున్న అ���్యద్భుత వేడుకకు ఆ రాములు వారే ఆహ్వానిస్తే ?ఎలా ఉంటుందో ఇంతకుముందు ఎన్నడూ చూడని సరికొత్త ఆహ్వాన వీడియో చూసి తరించండి.. ఆ సీతారాముల ఆశీస్సులు పొందండి...@BRSparty @mkrkkpmla