ఇన్నాళ్లు YSRCP అభిమానులు ఏ జగన్‌ని అయితే కోరారో... ఆ మనిషిని బయటకి తెచ్చారు ... చాలా థాంక్స్ @JaiTDP 😌 ఈ Tweet pin చేస్తున్నా... మూడున్నర ఏళ్ల తరువాత మీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుందిరా అబ్బాయిలు 😂 #AndhraPradesh
BIG TV Mass Challange To Kurnool DSC Sports Quota Members!
4 WICKETS DOWN FROM KURNOOL!
1 - PRABHAKR✅️
2 - APPALARAJU✅️
3 - IMAM✅️
4 - KARISHMA✅️
కర్నూలు లో SPORTS కోటాలో ఉద్యోగాలు సంపాదించిన నలుగురికి BIG TV నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం.
మేము కష్టపడి ఆడి ఉద్యోగం సంపాదించుకున్నాము.
ఇవి మా సర్టిఫికెట్లు అని BIG TV కు వచ్చి చూపించే దమ్ము ఉందా.
మీకు దమ్ముంటే మా నెంబరు DISPLAY లో కనిపిస్తుంది ఫోన్ చేయండి.
మీకు దారి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం.
దొంగ కేసులకు భయపడేది లేదు.
డబ్బు అహంకారం తగ్గించుకోండి.
అవినీతిని ఆధారాలతో ప్రశ్నిస్తే ఓర్వలేక YouTube సీఈఓ శ్రావణ్‌పై అక్రమ కేసులు పెట్టించారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, 5 ఏళ్ల తర్వాత అధికారం మారినప్పుడు ఇచ్చేది రెట్టింపుగా తిరిగి ఇస్తాం.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులకు డబ్బు అహంకారం, డబ్బు మదం ఎక్కువైంది.
- అనిల్ కుమార్ యాదవ్
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం
రీ ఎంట్రీ ఇవ్వబోతున్న వైసీపీ!
తెలంగాణ రాజకీయాల వైపు జగన్ చూపు?
వైసీపీలోకి క్యూ కట్టబోతున్న కాంగ్రెస్ అసంతృప్త నేతలు
లిస్ట్‌లో కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
"రాజన్న రాజ్యం తీసుకొస్తాం" అంటున్న రాజగోపాల్‌రెడ్డి
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి..!
కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న రాజగోపాల్
మంత్రి పదవి పోవడంతో తీవ్ర అసంతృప్తిలో సురేఖ
జెండాకూలీలు, పచ్చకుక్కలు తమ తల్లి కడుపులో పడకముందే కాపు విద్యార్థుల సౌకర్యాల కోసం నిరాహారదీక్ష చేసి ప్రభుత్వం మెడలు వంచి సాధించిన వీరుడు ముద్రగడ గారు. ఇప్పుడు అదే కులం వాళ్ళు ఆయన్ని కించపరుస్తున్న తీరు చూస్తే వాళ్ళ మొహం మీద ఉమ్మేసిన తప్పు లేదు.
నేను సోషల్ మీడియాలో మీరు చేసినది ప్రజలకు తెలియజేయకూడదా? బెదిరిస్తే భయపడతామా🔥
నీతి, నిజాయితీతో పని చేస్తున్నాను. పేద పిల్లల కోసం మాట్లాడితే నేను వెనక్కి తగ్గను!
జగన్ గారి తరువాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ఇతనే 🙏🏻
బ్రేకింగ్ న్యూస్
ఆళ్లగడ్డలో హైటెన్షన్
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాలుకు వైసీపీ సై
అహోబిలానికి బయల్దేరేందుకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి
మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని నిలువరించే యత్నం చేస్తున్న పోలీసులు
స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులకు వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం
బ్రేకింగ్ న్యూస్
విశాఖ బోటు ప్రమాదంపై త్రీమెన్ కమిటీ నివేదిక
గల్లంతైన 6 మంది మత్స్యకారులు చనిపోయినట్టు నివేదిక ఇచ్చిన త్రీ మెన్ కమిటీ..
మత్స్యకారుల గల్లంతపై విచారణ చేసిన త్రీ మెన్ కమిటీ సభ్యులు..
సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్టు కోస్ట్ గార్డ్ ఇచ్చిన సమాచారం ప్రకారం త్రిమన్ కమిటీ విచారణ
సాయికృష్ణది ప్రభుత్వం చేసిన హత్య కాబట్టే.. దీనిపై ఎవరూ స్పందించడం లేదు.
సిట్ ద్వారా వాస్తవాలు బయటకు రావని.. సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేస్తున్నాం.
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి.. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది.
ఇప్పుడు తప్పులు చేస్తున్న పోలీసులు.. రేపొద్దున @naralokesh, @ncbn కాపాడరు అనేది గుర్తుపెట్టుకోండి.
సగం సినిమా అయిపోయింది.. వచ్చే రెండున్నర సంవత్సరాలు దద్దరిల్లిపోతుంది.
- @gudivadaamar గారు, మాజీ మంత్రివర్యులు.
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects