ములుగులో @seethakkaMLA పై మొదలైన వ్యతిరేకత,కులాల పేరుతో ప్రజాలను రెచ్చగోట్టందు అంటూ అవేదన,ఏజెన్సీ దళితుల బాధలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం,కూరగాయలు,దుప్పట్లు పంచుతూ సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలిచినంత మాత్రాన అభివృద్ధి జరగదు,ప్రజలకష్టాలు తీరవు
#whereisdevelopmentseethakka