గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన సభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా ప్రసంగిస్తుండగా, ఒక వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
#AamAadmiParty#MLAGopal#Jamnagar#GujaratiNews
ఆప్ ఎమ్మెల్యేపై చెప్పు విసిరిన దుండగుడు..
గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన సభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా ప్రసంగిస్తుండగా, ఒక వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన ఆప్ కార్యకర్తలు చెప్పు విసిరిన దుండగుడిపై ఒక్కసారిగా దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పకముందే పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నిర్మల్ కలెక్టర్ ఆఫీస్ ముందర లో డబల్ బెడ్రూమ్ కల సాకారం అయింది గానీ మురుగు వాటర్ రోడ్లపై కాలువలా ప్రవహిస్తోంది ఇది అన్యాయం, అధికారులు కళ్లు తెరవాలి ఇది డబల్ బెడ్రూమ్ కాలనీ కాదు అనారోగ్యాల నిలయం రోడ్లు డ్రైనేజీ కాలనీ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గదు.
ఆమ్ ఆద్మీ పార్టీ @AAPTELANGANA శాఖ పిలుపుమేరకు ఈరోజు హైదరాబాద్ నల్గొండ, నిర్మల్, ఖమ్మం, జిల్లా కలెక్టర్ ల ఆఫీసులలో ఆసరా పెన్షన్ల కి మద్దతుగా, కొత్త ఆసరా పెన్షన్లని ఇవ్వాలని అలాగే ప్రభుత్వం వృద్ధులకి హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన 4016 రూపాయలు పెన్షన్, వితంతు వికలాంగులకు 6000 ఇస్తానని చెప్పిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేని పక్షాన బాధితుల పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని కొత్త పింఛన్దారులకి @TelanganaCMO@revanth_anumula ఏదైతే సైట్ క్లోజ్ చేసిందో ఆ సైట్ నీ వెంటనే ఓపెన్ చేసి కొత్త పింఛన్దారుల దరఖాస్తులు తీసుకొని అర్హులైన వారికి వెంటనే పెన్షన్ ఇవ్వాలని ఈ విషయాలన్నిటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్లకి కోరడం జరిగింది.
@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా తమ కొడుకు పేరును రివీల్ చేశారు. అతనికి 'నీర్'అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. తమ బాబు కాళ్లకు ముద్దు పెడుతున్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు.
#ParineetiChopra#RaghavChadha#Parineeti
ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య లోపాలు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్కు ఆమ్ ఆద్మీ పార్టీ వినతి.నిర్మల్
నిర్మల్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నెలకొన్న తీవ్ర వైద్య లోపాలపై, ముఖ్యంగా వైద్యుల సమయపాలన లోపం (Time Discipline) మరియు అత్యవసర విభాగంలో అనుభవం లేని సిబ్బంది సేవలు
నూడిల్లి
బిసి డిమాండ్ల సాధన కోసం పార్లమెంటు లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ గారిని, సిపిఎం, ఆప్ పార్లమెంటు సభ్యులను, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి గారు మరియు సహచర బిసి ఉద్యమ నేతలతో కలిసి వారిని కలువడం జరిగింది...
జాజుల శ్రీనివాస్ గౌడ్
ఔను.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కడ? ఆప్ హయంలో ఫుల్ జోష్ లో ఉండేవారు. బీజేపీ వచ్చినప్పటినుంచి కనబడుట లేదు. మొన్న ఎర్ర కోట పేలుడు సమయంలోనూ ఆయన మాట వినిపించలేదు! సీఎం రేఖ గుప్తాపై దాడి సమయంలోనూ వార్తల్లో లేరు! కహా హో సక్సేనా సాబ్ 📢
Aam Aadmi Party
Jhaadu చాలావ్ Yatra' Door-to-Door Campaign AAP working towards political cleansing and corruption-free governance in the country, has launched Jhaadu Chalav Yatra' in TELANGANA
#AAPTELANGANA#PKakkar_
Aam Aadmi Party
Jhaadu Chalao Yatra' @ Qubdullapur Door-to-Door Campaign AAP working towards political cleansing and corruption-free governance in the country, has announced the launch of the 'Jhaadu Chalao Yatra'
#AAPTELANGANA#PKakkar_
ఈరోజు ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ కు హాజరు కావడం జరిగింది మీటింగ్లో కొన్ని అంశాల పైన చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆర్మూర్ ఇంచార్జ్ సయ్యద్ ఆవేస్ జనరల్ సెక్రెటరీ మమ్మద్ రజాక్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
#Aamaadmiparty#AAPTelangana
దేశంలో మొదటిసారిగా ఒక ఎమ్మెల్యే ఒకే పెన్షన్ విధానాన్ని చట్టబద్దం చేసిన పంజాబ్ ప్రభుత్వం. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్.
#AAPTelangana#Telangana
ఈరోజు సోమవారం జూన్ 30 ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు సమీర్ హైమద్ గారి ఆధ్వర్యంలో మెమోరం ఇచ్చారు మైనార్టీ టీమ్రిస్ స్కూల్స్లో మరియు కాలేజీలో అవకతోకాలు జరిగాయని ఆరోపించారు దీనిపైన ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన.
#AamAadmiParty#Aaptelangana
What AAM AADMI PARTY wants Do, what the worst others are doing is Before you. Please support for the Bright Future of India
@HiHyderabad@AAPTELANGANA@PKakkar_
🗞️ AAP Weekly News | Nationwide Bulletin | Week 3 🧹
This marks the Third Week of our Weekly Bulletin.
This week, India stepped into a new year, leaving 2025 behind. During the same period, the Aam Aadmi Party (AAP) actively raised its voice on several key public issues, while strengthening its presence across multiple states.
Here is a comprehensive wrap-up of the week’s major developments.
🇮🇳 National Issues
- Arvind Kejriwal raised the concerns of Indian footballers and questioned the Central Government’s accountability towards the condition and future of football in India.
- Raghav Chadha’s strong intervention on gig workers’ issues became a nationwide talking point. Following this, gig workers across India held protests on 31 December, after which discussions around increased incentives gained momentum.
- Sanjay Singh challenged prevailing narratives by raising serious questions:
• On BCCI allowing Bangladeshi players in auctions
• On the Central Government’s hypocrisy regarding electricity sold by the Adani Group to Bangladesh
• On the continued stay of Sheikh Hasina in India
🟡 State-Wise Highlights
Punjab🟡
- 606 appointment letters were issued to newly appointed teachers.
- A special session raised concerns over changes introduced in MNREGA by the Central Government.
- Preparations continued for the ₹10 Lakh Health Scheme, scheduled to begin on 15th Jan 2026.
- Road construction progressed daily under the 44,000+ km road development plan.
- A new party wing, Virasat Seva Sangathan, was launched in Punjab.
Delhi 🟡
Saurabh Bharadwaj, Sanjeev Jha, Kuldeep Kumar, along with the Delhi unit, led a strong opposition campaign.
They targeted the ruling Rekha Government over alleged hypocrisy in pollution data and the use of school teachers for dog census duties.
Goa 🟡
AAP Goa In-charge and former Delhi CM Atishi, Working President Valmiki Naik, addressed a meeting of Zila Parishad candidates.
Future plans to strengthen the party in Goa were discussed.
Gujarat 🟡
Chaitar Vasava continued to gain attention, with people joining AAP daily from across party lines.
The AAP Gujarat President is scheduled to appear on “AAP Ka Radio” Today at 9 PM to interact with volunteers and discuss Gujarat’s political scenario
Uttar Pradesh 🟡
After the second phase of Sanjay Singh’s padyatra, preparations are underway for the third phase of the “Rozgar Do, Samajik Nyay Yatra”, to be held from 16 January to 22 January, from Mirzapur Shaheed Udyan to Sarnath, Kashi.
Telangana 🟡
AAP addressed a press conference at the Hyderabad headquarters, criticising the Congress government for failing to deliver on its 6 guarantees and 420 promises despite completing two years in office.
AAP Telangana organised a 2K Walk at Necklace Road, Hyderabad, protesting against poor road conditions and potholes.
Maharashtra 🟡
AAP intensified preparations for local body elections scheduled on 15 January.
Atishi and Manish Sisodia visited Mumbai for organisational meetings.
Contesting elections in:
Mumbai (BMC)
Pune (PMC)
Pimpri-Chinchwad (PCMC)
Nagpur (NMC)
Bhiwandi-Nizampur Municipal Corp.
Navi Mumbai (NMMC)
Chhattisgarh 🟡
Addreesed press conference highlighting farmers’ problems in paddy procurement and alleged government neglect.
Madhya Pradesh 🟡
The AAP unit raised serious concerns over deaths caused by consumption of polluted water and criticised insensitive remarks by BJP ministers.
Under the Madhya Pradesh Jodo Abhiyan, 158th public meeting under the ongoing campaign.
Arunachal Pradesh 🏔️
AAP achieved a historic milestone by winning a Gram Panchayat Member seat at Pado Polling Station, Kurung Kumey district, in its first-ever Panchayat election attempt.
Himachal Pradesh, Haryana, Rajasthan & Other States 🔵
State committees are being reshaped with new organisational appointments to strengthen public outreach and grassroots presence.