Wishing Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu a speedy recovery. May you return to public service soon with renewed strength and good health.
🚨 "Indian government will give in-principle approvals for a ₹30,000-crore mega shipbuilding cluster in Andhra Pradesh this month," says Minister Sarbananda Sonowal.
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సూచన మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను 50 శాతం కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు చర్యలు పాటించాలని సూచించిన శ్రీ మోదీ గారు, స్వయంగా తాను పాటిస్తున్నారు. ఆ స్ఫూర్తిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.
@PawanKalyan
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
పశ్చిమబెంగాల్ సీఎంగా సువేందు అధికారి
ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోడీ ఆశీస్సులు తీసుకున్న సువేందు
#WestBengal తొలి బీజేపీ సీఎంను అభినందించిన పీఎం మోడీ
#AndhraPradesh ---
Locals and pilgrims at Tupilipalem Beach near Naidupeta in Tirupati district spotted what appeared to be a Shiva Lingam emerging from the sea.