1976 నుంచి 1985 వరకు పుట్టిన వాళ్ళకే తెలుస్తుంది @ncbn విలువ అభివృద్ధి విజన్ అనేది తరువాత పుట్టిన వాళ్ళు అంతా మ్యాగీ బాయ్స్ @YSRCParty వాళ్ల లాగా అన్నమాట
@YSRCParty@ysjagan@TDP_TG@iTDP_Official@naralokesh ఏరోజుకైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తు పెట్టుకునేది అభివృద్ధి చేసిన వ్యక్తులనే అది కేవలం @ncbn ni మాత్రమే అవినీతి కి మాత్రం రాజశేఖర్రెడ్డి జగన్ మాత్రమే గుర్తుకు వస్తారు
@revanth_anumula అన్నగారు మొన్నటి వరంగల్ సుస్మిత ఎపిసోడ్ కి మూల కారణం అల్లన బాల కిషోర్ రెడ్డి గీసుకొండ మండలం.కొండ ఫ్యామిలీ కి లేని అసలు హైప్ క్రేట్ చేసింది అల్లం బాల కిషోర్ రెడ్డి ,రేవూరికి కొండ కుటుంబం వ్యతిరేకంగా పోలవరానికి ముఖ్య కారణం అల్లన బాల కిషోర్ రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై నోరు మెదపని కుహనా మేధావులు ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ల వంకర బుద్ధిని ప్రదర్శిస్తున్నారు,వీళ్లకు ప్రజల మంచి అవసరం లేదు వాళ్ల స్వార్థం తప్ప
@pradeepchinta1@ncbn అరేయ్ సొల్లుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని 16 నెలలు జైల్ లో చిప్ప కూడు తిన్నవాడు బతుకుతున్నాడు,రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వాళ్ళని చావు అంటావా సిగ్గు లేదు వెధవా నిన్ను చెప్పుతో కొట్టి బుద్ది చెప్పాలి
@JaiTDP కావాల్సింది బలమైన సోషల్ మీడియా,వచ్చే ఆరోపణలను తిప్పికొట్టే బలమైన రాజకీయ వాగ్ధాటి కల నాయకుడు,అధినేత ని తిడితే పార్టీ పరంగా వచ్చిన స్పందన సరిపోలేదు @naralokesh గారు మీరు దృష్టి పెట్టాలి
@naralokesh@JaiTDP@ncbn అంబటి ఎపిసోడ్ కేవలం టీడీపీ దే తప్పు అనే బలమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ చేయటం లో వైసీపీ సక్సెస్ అయింది,వాళ్లకు టీడీపీకి ఉన్న తేడా ఈదే ఈరోజు ప్రజలు నమ్మేది కూడా అబద్ద ప్రచారం మాత్రమే,
@ImYanamala కులం పేరుతో ఇన్నాళ్లు రాజకీయం చేశారు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ది చెప్పిన సిగ్గు రాలేదు,కల్తీ లడ్డూ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చేసిన ఎత్తుగడ ఇది
ఏం చేయలేక పోతున్నారు ఎందుకు ఇది మీ చేతకానితనం అని కార్యకర్తల అభిప్రాయం,ఇప్పటికీ కూడా కింది స్థాయీ నేతలకు విలువ లేదు,గెలిచివాళ్ళు గతం మర్చిపోయి వైసీపీ వాళ్ళతో అంటకాగుతున్నారు
@JaiTDP అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతారు,2014-2019 వరకు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పుకోవటం చేతకాలేదు,కష్టపడి అధికారంలోకి వస్తే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది,@YSRCParty పైడ్ ఆర్టిస్టు లు US లో కూర్చుని అమరావతి,కూటమి పాలనపై బురద చల్లుతున్నారు,@ncbn@naralokesh