Telugu desam party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu - speeking States
#TDPTelangana#TDPTwitter
@naralokesh Hello sir , I am Sai Chaithanya from Hyderabad. My father is struggling from HERNIYA treatment costs have reached nearly 1.5lakh, and my family is struggling financially. Please Help me anna! @naralokesh@OfficeofNL I have posted my issue many times sir.
నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుడు ప్రజాకవి, పద్మవిభూషణ్
శ్రీ" కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.💐
#TTD#tirumalatirupathi#TDPTelangana@NannuriNarsiTdp
Hello TDP Family👋🏻,
Do Follow Our #TDPTelangana Fire Brand 🔥
TDP National Spokesperson 🚲
This was his Official “X” (Twitter) Handle 👇🏻
@NannuriNarsiTdp
హైదరాబాద్:
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతలతో ముగిసిన జాతీయ అధ్యక్షులు & ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సమావేశం.
• రాష్ట్ర పార్టీ కమిటీలన్నీ రద్దు చేస్తూ ప్రకటన.
• పార్టీ బలోపేతం, అధిక సభ్యత్వాలు చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడి.
#TDPTelangana
I had a great meeting with my old friend, the Chairman of Tata Sons, Mr. Natarajan Chandrasekaran in Amaravati today. The GoAP is forming a Task Force for Economic Development of Swarna Andhrapradesh @ 2047 with intellectuals & industry leaders as its members. I'm delighted to announce that Mr Chandrasekaran will co-chair this Task Force.
I'm also pleased to inform that @TataCompanies has agreed to be a partner in the Centre for Global Leadership on Competitiveness (GLC) to be set up by CII in Amaravati. We explored the opportunity of setting up @TCS's development centre in Vizag, enhancement of AP's air connectivity with Air India and Vistara, and various other partnerships across multiple sectors.
#MakeInAndhraPradesh
రాష్ట్రంలో అర్హులైన వారికి రుణమాఫీ అయ్యింది అనేది అబద్ధం..
క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల వైఫల్యం..
దిక్కుతోచని స్థితిలో రైతాంగం..
సమస్యను సరిదిద్దకపోతే స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి నష్టం.
@revanth_anumula@RamMohanINC @GeethaAinalaINC @NarsimGoud@Srinivas_M_9866
ఖమ్మం:
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారి అధ్యక్షతన ”ఇల్లందు నియోజకవర్గ ” టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జెండా పండగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
#TDPTelangana
https://t.co/YnUqDIf8Pj
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను ఎలుకలు కరుస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు.
#TDPTelangana#Telangana#RevanthReddy
రంగారెడ్డి జిల్లా:
శ్రీ"నారా చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ సిఎంగా నాల్గవ సారి అయిన సందర్భంగా ప్రముఖ క్షేత్రం శ్రీ చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీశైలం వరకు టీడీపీ మొయినాబాద్ మండల ఇంచార్జీ ఎల్లని యాదయ్యగౌడ్ అధ్వర్యంలో మహా పాదయాత్రగా బయలుదేరారు.
ఈ సమావేశం పార్టీ భువనగిరి పార్లమెంటు అధ్యక్షులు కుందారపు కృష్ణమాచారి, నియోజకవర్గ ఇన్చార్జ్ బడుగు లక్ష్మయ్య గారి అధ్యక్షతన జరిగింది.
#TDPTwitter#TDPTelangana
మునుగోడు:
ఈరోజు చౌటుప్పల్ మండలంలోని టీడీపీ వివిధ గ్రామాల కార్యవర్గాలు, చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల కమిటీలను జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.
ఖమ్మం:
ఈరోజు అశ్వారావుపేట నియెజకవర్గం ములకలపల్లి మండలం, జగన్నాదపురంలో తేదేపా జెండా పండుగ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ చార్జీ కాట్రం స్వామిదొర అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారు హాజరై పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది.
చంద్రబాబు నాయుడు అభిమానుల సంఘం జాతీయ అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి తలారి శ్రీనివాసరావు యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
@revanth_anumula@ncbn#TdpTelangana#RTV