తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకుని 38 కేసులు, 16 నెలలు జైల్లో ఉన్న A1 నిందితుడు, ఖైదీ నెంబర్ 6093 @ysjagan 10 ఏళ్లుగా బెయిల్ మీద తిరగటం, కనీసం విచారణకు కూడా హాజరు కాకపోవడం చూస్తుంటే, తప్పు చేసే వారికి ఏ శిక్ష పడదు అనే ధైర్యం ఇస్తున్నట్లుగా ఉంది. అంతేకాకుండా కోడి కత్తి కేసులో సైతం విచారణ తప్పించుకోవడం, సొంత బాబాయ్ హత్య కేసు నిందితులను రక్షించడం ఇవన్నీ కూడా బెయిల్ ఇచ్చిన ధైర్యం కాదా?
@CBIHeadquarters@MLJ_GoI
#HelloAP_ByeByeYCP #10YearsForYSJaganBail
రాష్ట్ర ఓటర్లకు చిన్న విజ్ఞప్తి,
ఈరోజు నుండి "సింహం సింగిల్ గా వస్తుంది" అంటూ కేజీఎఫ్ BGM లు ఏసుకొని 5 రూపాయల ఎడిట్లు దింపుతారు. అవి చూసి ఎమోషనల్ అయ్యారంటే చేతిలో చిప్ప మిగులుతుంది.
ఓటు ఎమోషనల్ గా కాకుండా రేషనల్ గా ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేయండి. జగన్ ఇంకోసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఆలోచించడమే మన తక్షణ బాధ్యత.
రోజురోజుకు వైసీపీ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్న పోలీసులు
జనసేన అధినేత @PawanKalyan గారు చేసిన ప్రకటనతో ఓటమి భయం పట్టుకున్న @ysjagan ప్రభుత్వం ఈరోజు భీమిలి ఇన్-ఛార్జ్ @DrSandeepJSP గారిని అకారణంగా గీతం యూనివర్సిటీ దగ్గర అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించి భౌతికంగా దాడి చేయడం అన్యాయం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ప్రతిపక్ష నాయకులు లేకుండా చేయడానికి ఇదేమైనా రాచరికం అనుకుంటున్నావా జగన్?
#HelloAP_ByeByeYCP
జగన్ బెయిల్ మీద తిరుగుతున్న నేరగాడు
దాదాపు 38 కేసుల్లో @ysjagan నిందితుడు
16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన ఖైదీ NO 6093
చట్టాలు సంపూర్ణంగా పని చేసి ఉంటే జగన్ సీఎం అయ్యేవాడు కాదు జైల్లో ఉండేవాడు
#HelloAP_ByeByeYCP#HelloAP_WelcomeJSP
‘నేను జైలుకెళ్లాను.. అంతా జైలుకెళ్లాల్సిందే...’ ఇదే జగన్ విధానం
• చట్టాలు సంపూర్ణంగా పని చేసి ఉంటే జగన్ సీఎం అయ్యేవాడు కాదు
• వారాహి యాత్ర వేళ కోనసీమ జిల్లాలో మారణకాండకు 2 వేల మంది కిరాయి మూకలను దించారు
• జగన్ లండన్ వెళ్లినపుడల్లా రాష్ట్రంలో అల్లకల్లోలం
• ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకొంటున్నారు అని అంటున్నారు
• స్కాట్లాండ్ లోనో, ఐర్లాండ్ లోనో గోల్ఫ్ కోర్సుల్లో పెట్టుబడులు పెడుతున్నారు
• ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు చీకటి రోజులు నడుస్తున్నాయి
• విశాఖ మనల్ని ఇబ్బందిపెడితే శ్రీ చంద్రబాబు వచ్చి మద్దతు తెలిపారు...
ఆయనకు అదే పరిస్థితి వచ్చినప్పుడు స్పందించడం మన సంస్కారం
• జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
#HelloAP_ByeByeYCP
Be prepared to be enthralled by the incredibly stylish "Gudumba Shankar" trailer, which is all set to premiere tomorrow at 5 PM exclusively on https://t.co/ouIoNq32VW. Get ready to experience the magic of Power Star Pawan Kalyan and the enchanting melodies that accompany this captivating preview. Stay tuned for this much-anticipated event on Aug 31st. #GudumbaShankar4K
#JanasenaFundDrive
.
.
@sairazesh@SKNonline@DharmendraFORu@umanagendra9
సినిమా షూటింగ్స్ కోసం గ్రీన్ మ్యాట్ వాడటం చూసి ఉంటారు, కానీ కొండని త్రవ్వేసి, దానిని కవర్ చేయడం కోసం గ్రీన్ మ్యాట్ వేయడం ప్రపంచంలోనే మొదటిసారిగా @YSRCParty చేసింది. ఇంకోసారి @ysjagan కు అవకాశం ఇస్తే కైలాసగిరి కొండను తొలిచేస్తారు.
@JanaSenaParty@PawanKalyan#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra