స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/1LnVakdSvt
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
"Jagan received bribes from various people and companies in the guise of investments in his group companies as a quid pro quo for undue favours granted to them by the Andhra Pradesh government", the ED said in a statement in 2016.
https://t.co/L0H16JWBli
@PantMania ఇలా అనుకుని అనుకుని - తెలంగాణ మొత్తం సాఫ్ అయిపోయింది..
ఏదో రోజు ఆంధ్ర లో కూడా సాఫ్..
ఒక సారి వేరే పార్టీ కి టికెట్ పోతే - అది మళ్లీ టీడీపీ కి రాదు ..
ఇలా అనుకుని అనుకుని - తెలంగాణ మొత్తం సాఫ్ అయిపోయింది..
ఏదో రోజు ఆంధ్ర లో కూడా సాఫ్..
అప్పడు - కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఉన్న , రేవంత్ రెడ్డి మన మనిషి అని ఆనందపడతారు తమ్ముళ్లు.
ఒక సారి వేరే పార్టీ కి టికెట్ పోతే - అది మళ్లీ టీడీపీ కి రాదు ..
వచ్చేసారి వాళ్ళ మనిషికి ఇచ్చుకుంటారు..
ఎలా రా మా బాబు గారు ఉండేది ఈ మంద తో.
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
@SidForAll2021 80:15:5 proposal ni comfortable గా మర్చిపోతారు తమ్ముడాంకుల్స్
Discussions జరుగుతున్నప్పుడు 40% ప్రతిపాదన బయట పెడితే తప్పు అంటే అసలు start కాకముందు 15 అని చెప్పడం ఇంకెంత తప్పు ?
ఇచ్చిన మాటకు నిలువెత్తు సాక్ష్యం కూటమి కొలువుల జాతర : తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్వీఎస్ఎన్ వర్మ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/f4LBEsmrWi