@MsKajalAggarwal My lovely actor Kajal Agarwal garu. not stoped movies acting plzz madam garu. Aacharya movie biggest hit confirm madam. Next prabhas tho movie cheyandi madam plzz......
44 years for Superstar #Krishna Gari Musical Hit #EeNatiBandhamYenatido Music by S Rajeswara Rao
ఎవరు నేర్పెరమ్మా ఈ కొమ్మకు
పూలిమ్మని రెమ్మ రెమ్మకు..
నేననుకున్నది కాదు ఇది నెననుకున్నది కాదు..
ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది..
మా ఇంటి జాతకం మారింది..
https://t.co/BJmsDfFGHu
44 years for Superstar #Krishna garu, Jayaprada starrer Superhit Family film #EeNatiBandhamYenatido Directed by KSR Das in popular actor Balayya's production (02/06/1977)
కరోనా సమయంలో ఏపీలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh ప్రభుత్వంతో అలుపెరుగుని పోరాటం చేస్తున్నారు. మరోవైపు పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని హైకోర్టు కూడా ప్రభుత్వానికి చెప్పింది.(1/3)
#CancelAPBoardExams2021
Preps in full swing as #TeamIndia sweat it out in the gym ahead of the ICC World Test Championship Final 💪💪👊 - by @RajalArora
Full video 📽️👉 https://t.co/qDCuAC5Xvd
తెలుగుదేశం పార్టీ నాయకురాలు, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే శ్రీమతి అదిరెడ్డి భవాని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మహిళా సాధికారత కొరకు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి అభినందనీయం. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.