-ST-SDF నుండి నర్సంపేట నియోజకవర్గానికి 97.09 కీ.మీ. పొడవు గల నూతన BT రోడ్లు.
-జీ.వో.నెంబర్లు:189,29,203 ల ద్వారా రూ.53 కోట్ల 4లక్షల నిధులు మంజూరు.
-గౌరవ @TelanganaCMO గారి ఆదేశాల మేరకు BT రోడ్లను మంజూరు చేసిన గౌరవ మంత్రి @SatyavathiTRS గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
@BRSparty