300 లేదా 500 జనాభా కలిగిన ప్రతి దళిత వాడను ప్రత్యేక పంచాయితీ చెయ్యాలి జై భీమ్.
Dalit wada having 300 or 500 population should be made seperate panchayat.JaiBhim
దళిత IPS , IAS లను మతం పేరుతో రాద్ధాంతం చేయడం కేవలం మొదటి మెట్టు మాత్రమే ఈ బ్రాహ్మణిజానికి.
అసలు ఈ దళితుల ఉనికి సమాజానికి తెలియకూడదు అనిగిమనిగి ఉండాలన్నదే వాళ్ళ లక్ష్యం.
చివరిగా వినిపించే ఒక మాట బ్రాహ్మనిజానికి దళితులకు సంఘర్షణ ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటది...!
@PV_Sunil_Kumar
సీఎం YS జగన్ కాకుండా IPS సునీల్ టార్గెట్ కావడానికి గల కారణం కులమే కదా?!
కచ్చితంగా కులమే. లేదంటే ప్రభుత్వ అధికారిని రాజకీయాల్లోకి లాగేవారు కాదు.
#StandWithPVsunilkumarIPS
సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తులు గుడిలో ప్రత్యేక పూజలు చేస్తే తప్పు లేనప్పుడు IPS,IAS అధికారులు ఒక సంఘం లో ఉండి, వారి ఆలోచనలు పంచుకుంటే తప్పు ఎలా అవుతుంది?
#StandWithPVsunilkumarIPS
రాజ్యాధికారం ఎక్కడో రాష్ట్రపతి నుండి వస్తుంది అనుకోవడం పొరపాటు. అది మీ బజార్లో వార్డు మెంబర్/సర్పంచ్ నుండే స్టార్ట్ అవ్వాలి. అది దళిత వాడ ప్రత్యేక పంచాయితీ ద్వారానే సాధ్యం. జై భీమ్.
#DalitWadaSeperatePanchayat#StandWithPVSunilKumarIPS
మొన్నటి వరకు ఉద్యమకారులను దేశ ద్రోహులు అన్నారు... దేశంలో ఎంతో మంది వారికి వారే దేశ ద్రోహులుగా ప్రకటించే సరికి ఇప్పుడు మతం ముసుగులో వస్తున్నారు. దళిత ఉద్యమాలకు అండగా ఉన్న IPS, IAS అధికారుల మీద రాజకీయాలు చేస్తున్నారు.
#StandWithPVsunilkumarIPS