ఈ చార్ట్‌ను జాగ్రత్తగా చూడండి!
ఢిల్లీ, కేరళ, తమిళనాడు, బెంగాల్, ఏపీ, తెలంగాణల్లో Fertility Rate
ఇప్పుడు అమెరికా, స్కాండినేవియా దేశాల కంటే తక్కువకు పడిపోయింది.
దశాబ్దాలుగా జనాభా పెరిగిపోతుందని భయపడ్డాం.
కానీ, ఇప్పుడు దేశంలో పిల్లలు పుట్టే రేటు బాగా తగ్గిపోయింది.
సమస్య జనాభా పెరగడం కాదు...
ఊహించని విధంగా దేశ జనాభా లెక్కలు మారిపోవడమే!
బీహార్, యూపీల్లో జనాభా పెరుగుతున్నా,
మిగతా రాష్ట్రాలన్నీ నిశ్శబ్దంగా ముసలితనంలోకి జారుకుంటున్నాయి.
ఇక్కడ కుటుంబాలు చిన్నవైపోతున్నాయి,
భవిష్యత్తులో పనిచేసే కుర్రాళ్లు దొరకని పరిస్థితి వస్తుంది.
2040 నాటి భారతదేశం..
మనం ఈ రోజు ఊహిస్తున్న దానికి పూర్తి భిన్నంగా ఉండబోతోంది!
@MoHFW_INDIA@NITIAayog
The vertical loyalty of officers runs not toward the Constitution but toward the ruling dispensation. Field officers, acutely conscious of the transfer-posting economy, calibrate their conduct to satisfy political superiors. Encounter killings, selective crackdowns, and targeted use of the Gangsters Act against inconvenient individuals have periodically attracted judicial notice,” the Court added.
Rule By Gun & Bullet for Muslims (mainly)Bulldozers for Muslims properties
30 Lakh voters set to be deleted in Telangana. Hyderabad hit hardest.
Owaisi sahab ne kaha tha — TAKE SIR SERIOUSLY!
Ab samajh aa raha hai? Check your name in the voter list immediately, and get the mapping done.
#TakeSIRSeriously#SIRTelangana#Hyderabad@asadowaisi
Alhumdolilah on the instruction from Br @asadowaisi sb @aimim_national President successfully organised AIMIM West Bengal Committee meeting in Murshidabad . #InshaAllah#AIMIM will contest local Panchayat & Municipal elections with full energy and confidence. Support the leadership of Br @asadowaisi sb .
वार्ड नं. 134 के बुध नगर, प्लॉट नं. 40, रोड नं. 14 की गली निर्माण का कार्य सफलतापूर्वक पूरा हो गया है।
अब स्थानीय रहवासियों को आने-जाने में बेहतर सुविधा मिलेगी और बरसात के मौसम में होने वाली दिक्कतों से राहत मिलेगी।
@asadowaisi@balala_ahmed
You would be in Hyderabad for a business trip renting a hotel peacefully, out of nowhere you would get raided by Hyderabad Police and they will come right inside your bed room and frisk your belongings
They won't ever go raid a 5 star hotel, this elite service is only reserved for us peasants
నేను 18 గంటలు పని చేస్తుంటే మా ఆఫీసర్లు ఒద్దురా బాబు ఈ సీఎం రివ్యూ మీటింగ్‌లు అని పారిపోతున్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడు
మీరు 18 గంటలు ఏం చేస్తున్నారో తెలీదుకానీ మొత్తం తెలంగాణ గంజాయి మయం అయింది
నిన్న సంజీవయ్య నగర్లో రాత్రి 11 గంటలకు ఒక యువకుడిని కత్తులతో పొడవడానికి ప్లాన్ చేస్తే, 11:20కి యువకుడి తల్లి డయల్ 100కి ఫోన్ చేస్తే 12:30కి పోలీస్ వాహనం వచ్చింది
అప్పటికే యువకుడికి 8 కత్తిపోట్లు పడ్డాయి.. గంజాయి మత్తులో చంపేశారు
హోమ్ మంత్రిగా రేవంత్ రెడ్డి పనితనం ఇది
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Hazaribagh Sibling Murder: Accused Arrested
Sanjeet Kumar Paswan, an Ola showroom employee, allegedly attempted to rape 11 y/o daughter of Mohd Aamir. When she resisted, he strangled and drowned her... then killed her 3-year-old brother to silence the only witness.
> Bodies were stuffed in a sack and dumped in a well.
➡️ఆపరేషన్ కవచ్: 562 హోటళ్లు, లాడ్జీలలో సిటీ పోలీసుల ముమ్మర తనిఖీలు
➡️5 వేల మంది సిబ్బందితో అర్ధరాత్రి సాగిన సోదాలు
➡️క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
➡️నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
✳️హైదరాబాద్ నగర అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో శుక్రవారం రాత్రి 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను సిటీ పోలీసులు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ సోదాలలో సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని, మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా? లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. అర్థరాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ సోదాలు కొనసాగాయి.
✳️ఈ ఆపరేషన్‌లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర్శించారు. గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
✳️ఈ ముమ్మర తనిఖీలలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జోన్ల వారీగా తనిఖీలు జరిగిన లాడ్జీలు, హోటళ్ల వివరాలు చూస్తే... అత్యధికంగా ఖైరతాబాద్‌లో 119, శంషాబాద్‌లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్‌లో 82, రాజేంద్రనగర్‌లో 53, చార్మినార్ జోన్లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సోదాలలో లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి, హోటళ్ల రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
✳️ఈ తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ, లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన నకలును సేకరించాలని ఆదేశించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్ , చెక్ అవుట్ సమయాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయించరాదన్నారు.
✳️మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులను ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును దృవీకరించుకోవాలన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క కెమెరా నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.
✳️ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
✳️ఈ తనిఖీల్లో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, ఐపీఎస్, జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ నార్త్ జోన్ శ్రీమతి శ్వేత, ఐపీఎస్, డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ వెంకటేశ్వర్లు, ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ శ్రీ చైతన్య కుమార్, ఐపీఎస్ తో పాటు అన్ని జోన్ల డీసీపీలు శ్రీ కిరణ్ ఖరే, ఐపీఎస్, శ్రీమతి శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీ శ్రీనివాస్, ఐపీఎస్, శ్రీ చంద్ర మోహన్, శ్రీ రమణా రెడ్డి, శ్రీ రాజేష్, డీసీపీ సైబర్ క్రైమ్స్ శ్రీ అరవింద్ బాబు, డీసీపీ విమెన్ సేఫ్టీ వింగ్ శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, తదితరులు పాల్గొన్నారు.
పీఆర్వో,
హైదరాబాద్ సిటీ పోలీస్
రూ.15లక్షల 15వేల కోట్లు.
రూ.15,000 కోట్లు కాదు.
రూ.లక్ష కోట్లు కాదు.
అక్షరాలా రూ.15లక్షల 15వేల కోట్లు.
ఇన్నేళ్లుగా ఈ నంబర్లు ఒక లిస్టెడ్ ఇండియన్ కంపెనీ బుక్స్‌లో ఉన్నాయి.
ఎవరూ అడగలేదా?
ఎవరూ గమనించలేదా?
ఇంత భారీ స్థాయిలో ఆదాయం ఎలా చూపిస్తున్నారో ఎవరూ ప్రశ్నించలేదా?
ఇంతకీ రాజేష్ మెహతా ఎవరు?
అసలు సెబీ ఏం తేల్చింది?
ఇంతపెద్ద మొత్తంలో కార్పొరేట్ మోసం జరగడం దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు.
దీనిపై నా Detailed investigation రిపోర్ట్ ఇదే..!
ప్రియుడితో కలిసి 5 ఏళ్ల కూతురిని చంపిన కసాయి తల్లి
కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసిన ఘటన
2007లో పెళ్లి బంధంతో ఒక్కటైన ప్రవీణ్, ప్రియాంక.. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు (17, 5)
కొన్ని సంవత్సరాల క్రితం కాలేజ్ ఫ్రెండ్ మోహన్ పరిచయం అవ్వగా.. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియాంక
ఈ విషయం కుటుంబంలో చిచ్చు రగల్చడంతో.. విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించిన ప్రియాంక, ప్రవీణ్
చిన్న కుమార్తె వెన్నెల(5)ను తన వద్దే ఉంచుకొని.. కొంతకాలం నుంచి మోహన్‌తో సహజీవనం చేస్తున్న ప్రియాంక
అయితే మార్చి 24వ తేదీన అనుమానాస్పద స్థితిలో వెన్నెల మృతి.. భర్త ప్రవీణ్ నిలదీయగా రకరకాల సమాధానాలు చెప్పిన ప్రియాంక
అనుమానం వచ్చి.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌ను విదేశాల్లో ఉన్న తన స్నేహితుడికి పంపించిన ప్రవీణ్
చిన్నారిని దారుణంగా హింసించారని.. ఊపిరి ఆడక చనిపోయిందని.. రిపోర్ట్ చూసి ప్రవీణ్‌కు తెలిపిన స్నేహితుడు
ఆ రిపోర్ట్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ మోహన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
మరోవైపు.. తనపై కేసు నమోదైన విషయం తెలిసి పారిపోయిన ప్రియాంక.. ఆమె కోసం గాలింపు చర్యలు షురూ
Please Retweet Everyone 🚨
ఈ అబ్బాయి కనిపించకుండా పోయి 10 రోజులు అవుతుంది
Hyd లో ఇంజనీరింగ్ 4th year చదువుతున్నాడు
కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చివరిగా కనిపించాడు
ఎవరికైనా కనిపిస్తే వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి contact చేసి
ఆ తల్లికి సహాయం చేయండి 🙏
Hyderabad: Sadr-e-Majlis Barrister @asadowaisi Sahab, AIMIM MLAs aur MLC, Party Headquarters Darussalam mein awaam ke masaail sunne mein masroof hain. InshaAllah! tamaam masaail ko jald az jald hal karne ki poori koshish ki jaayegi.
విలేఖరి నోరు మూయించిన ఒక మహిళా 🔥🔥
బంగారం కొనద్దు, ప్రయాణాలు చేయద్దు,
గ్యాస్ కొరత, రేట్లు ఎక్కువ..😳
పిల్లల్ని పకోడీలు అమ్ముకో..
రిఫైన్డ్ నూనె లేకుండా చేసి
అవి కూడా మాన్పించేస్తాడు మోడీ 🤣
4 తరగతి పాస్ మోడీని
ఎన్నుకోవడం చాల పెద్ద తప్పు
జనాలు ఇప్పుడు అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే..
మోడీని ప్రధాన మంత్రి నుంచి తప్పించాలి 🫵🫵
AIMIM Party taraqqiyaati kaamon par khaas tawajjo de rahi hai.
Halqa-e-Parlimaani Hyderabad ke Kurmaguda, Yakutpura mein Sadr-e-Majlis Barrister @asadowaisi Sahab ke haatho'n ₹2.9 crore ki laagat se mukhtalif taraqqiaati kaamo'n ka iftetaah amal mein aane ke baad, AIMIM MLA @Jaffarhusainmla Sahab ki media se baatcheet.
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదం. అనుభవం లేకుండా డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల మీతో పాటూ ఎదుటివారి కుటుంబం కూడా రోడ్డున పడొచ్చు. బాధ్యతగల పౌరులుగా వ్యవహరించండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.
#telanganapolice#ArriveAlive