చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..
My wholehearted congratulations!! for the good work being done amidst COVID-19 in India & US by @asha_jyothi under the guidance and support of Sri @sekharpuli
Hon @DrTamilisaiGuv “Thank You Dr.Tamilisai Soundararajan garu for your kind wishes. Your reach out programs to people of Telangana is truly inspiring. My Warm Regards to you Madam Governor”.🙏
“Thank You Hon.Minister
Sri @kishanreddybjp garu ( Minister of State- Home affairs) for your warm wishes. JSP shall be in forefront always when it comes to serving the Nation”. JaiHind! Sir..🙏
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు Sri @somuveerraju గారికి.. మీరు అందించిన శుభాకాంక్షలు ఎంతో సంతోషాన్నిచ్చాయి. దశాబ్దాల మీ సుధీర్ఘ రాజకీయ అనుభవం
జనసేన-బీజేపీ కూటమిని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ముందుకు తీసుకువెళుతుంది..🙏
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు Sri @bandisanjay_bjp గారికి,
మీరు అందచేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీ బలమైన నాయకత్వం ;
తెలంగాణ అభివృద్ధికి ,బంగారు బాట వెయ్యాలని ,ఆ కొండగట్టు ఆంజనేయుడిని కోరుకుంటున్నాను🙏.
“My heartfelt thanks to @Sunil_Deodhar ji ,for your kind wishes. Our JSP-BJP shall strive to take Hon. PM Sri @narendramodi ji’s
holistic vision to benefit the Nation at large.”🙏