ఈ పెద్దావిడ వట్లూరు బైపాస్ పై గాయాలతో పడి ఉంటే, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. సొంత ఊరు భీమవరం అని తప్ప ఇంకేమీ చెప్పడంలేదు. వారి కుటుంబ సభ్యులకి కానీ తెలిసిన వారికి కానీ ఈవిడ ఆచూకీ తెలిసే వరకూ దయచేసి షేర్ చేయండి 🙏
@Nithya_pspk@PawanKalyan@JanaSenaParty Ila andaru kutumba paruvu pothundi ani alochinchakunda munduku vachi vivaralu isthe kanipettadaniki easy avuthundi
Think #AndhraFolks
Miss aina valla complaints malli vachi aara thiyyandi