గౌరవ @Comm_HYDRAA గారు..
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
* పేదల ఇళ్లను కూల్చేటప్పుడు రూల్స్ మాట్లాడే మీరు.. నవాబుల బంగళాల దగ్గరికి వచ్చే సరికి ఎందుకు మానవత్వం ఒలకబోస్తున్నరు?
* సరే ఓవైసీ కాలేజీ ప్రజాసేవ చేస్తున్నదని అనుకుందాం కాసేపు. మరి ఎనుముల తిరుపతి రెడ్డి ఇల్లు ఏ ప్రజా సేవలో లేదు. దాన్నెందుకు కూల్చలేదు?
* కబ్జాలు చేసి కట్టుకునేంత సీన్ పేదవాళ్లకు లేదు. చెరువులను పూడ్చి వారికి ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం. అక్కడ రోడ్లు వేసింది, నల్లా కలెక్షన్లు ఇచ్చింది, కరెంటు సరఫరా చేసింది ప్రభుత్వమే. దీనిపై మాట్లాడకుండా కేవలం అక్రమణ అంటూ ప్రజలను ఎందుకు నేరస్తులను చేస్తున్నరు?
* పేదల ఇండ్లను కూల్చి వారిని రోడ్డు మీద పడేయడం వరకేనా హైడ్రా పని? వారికి పునరావాసం మీకు అక్కర్లేదా?
* రూ.1,000 కోట్లు పేదల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నామని గొప్పగా చెప్పడానికి కనీసం సిగ్గు అనిపించడం లేదా?
* అధికార పార్టీయే కాదు ప్రతిపక్ష పార్టీల్లోని బడాబాడుల కబ్జాలు వేలకొద్ది ఉన్నాయి. అక్కడికి ఎందుకు మీ బుల్డోజర్ వెళ్లడం లేదు?

@RSPraveenSwaero కరెక్ట్ ఎలక్షన్ టైమ్ కి వచ్చి బహుజన వాదం అంటావ్ తరువాత పథకు కానరావు నీకెందుకు అన్న రాజకీయం
బహుజన వాదం బహుజన వాదం అంటివి ని వెనుకాల తిరిగినవాళ్ళని ఆగం జేసీ నువు సల్లగా BRS లో చోస్తివి
ని వెనుకాల తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించినవా ఒక్కసారైనా