నిజం నిప్పులాంటిది🔥
2014లో తెలంగాణ అప్పు ~రూ.70,000 కోట్లు‼️
2023లో అప్పు ~రూ.3,50,000 కోట్లు‼️
2014 - 2023 మధ్య 9.5 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కన్నా పెంచిన తెలంగాణ సంపద 15 రేట్లు ఎక్కువ, సంపద విలువ అక్షరాల ~రూ.50,00,000 కోట్లు‼️
#Facts#TelanganaDebt
#JaiTelangana✊
@PuttaVishnuVR
జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి
నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది అన్నాడు, ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేసింది అన్నాడు
ఒక్కరోజులోనే లక్ష కోట్ల అప్పు తగ్గించాడు
ఈరోజు చర్చకు వచ్చి ఉంటే 4 లక్షల కోట్లు అని తేలిపోయేది
కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే, జూపల్లి కృష్ణారావు నేను తెలంగాణ భవన్కు వస్తానని, ఈరోజు సబ్జెక్ట్ లేక తోక ముడిచి వెళ్ళిపోయాడు
– హరీష్ రావు
మైక్ ముందు వీరులు... వాస్తవానికి వస్తే పారిపోయే కాంగ్రెస్ నాయకులు.. 😂🤣
@Congress4TS మీకెందుకు రా సవాళ్లు, అవసరమా 😂
గేలికి తన్నించుకోవడం అలవాటైంది మీకు .
Eagle - Pakka state nunchi vachi hyd lo drygs Pattukuntey gaani soyi ledu.
HYDRA- pedala illu kulagottadam, builder la degara settlements cheskovadam.
ACB - 20% Commission for minister's
Deal matladukoledani N convention kulagottesaar - 🏍️Baggi case lo Deal pakka aindi kabatti, 9 days tarvata arrest.
30 months palanalo chepkodaniki ఏమి leka Sabha latho boothupuranam.. idi ra mi MESTRI paalana.
Shame Congress Government...
When you cannot answer BRS leaders,
You target family members ...
For exposing Congress Scam in Government Gurukul Schools ,
BRS General Secretary RS Praveen Kumar's wife has been punished with a TRANSFER Order ....
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదువు, ఙ్ఞానం ముందు రేవంత్ రెడ్డి ఏ మూలకీ సరిపోడు
అలాంటి వ్యక్తి గురించి ఎలాంటి బుద్ధి, ఙ్ఞానం లేని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు గుండు కింద మెదడు లేదు అని మాట్లాడుతుంటే ప్రజలు గమన���స్తున్నారు, తగిన గుణపాఠం చెప్తారు
– కేటీఆర్
సవాల్ విసరడం కాదు... నిలబడే దమ్ముండాలి!🔥
గతంలో రైతుల సమస్యలపై ప్రెస్ క్లబ్లో చర్చిద్దాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే, మేమంతా పూర్తి వివరాలతో అక్కడికి వెళ్లాం. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు మొహం చాటేసి పారిపోయారు.
ఇప్పుడు మళ్లీ అప్పుల విషయంలో చర్చకు రమ్మంటూ పేరు పేరునా సవాల్ చేశారు. 'సరే, మేము సిద్ధం... అసెంబ్లీకా? సెక్రటేరియట్ కా? అశోక్ నగర్ చౌరస్తాకా? లేదా వరంగల్ కా? ఎక్కడికి రమ్మంటారో చెప్పండి' అని మేము స్పష్టం చేస్తే, సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారి నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, తోకముడిచి పారిపోయారు!
ఈ సందులో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 'రేపు పొద్దున 11 గంటలకే తెలంగాణ భవన్కు వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా' అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. సరే అని మేమంతా ఉదయం 10 గంటలకే వచ్చి శాలువాతో స్వాగతం పల���డానికి సిద్ధంగా కూర్చున్నాం. కానీ ఆయనా రాలేదు, మొహం చాటేశారు!
తీరా ఇప్పుడు ఎక్కడో కూర్చుని మళ్లీ అవే పాత డైలాగులు కొడుతున్నారు. 'చేతగాని వాడికి మాటలెక్కువ అన్నట్లు... సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, కానీ పనికిమాలిన డైలాగులు కొడుతున్నారు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కోసం ప్రత్యేక కుర్చీ ఏర్పాటు
అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు వస్తానన్న జూపల్లి
జూపల్లితో చర్చించేందుకు సిద్ధమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జూపల్లి కోసం తెలంగాణ భవన్లో ఎదురుచూస్తున్న కేటీఆర్
సవాల్ విసిరి పారిపోయిన ప్రభుత్వం.
విద్యాశాఖ అవినీతిపై చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
మీరే సవాల్ విసిరి మీరే చర్చకు పిలిస్తే మేం వస్తున్నాం.. పోలీసులను పెట్టి ఆపడం ఎందుకు ?
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
- @BRSHarish 🔥
జూపల్లి నిన్న నువ్వే తెలంగాణ భవన్కు వస్తాను అన్నావు.. మళ్లీ ఇప్పుడు గన్ పార్క్ డ్రామా ఏంది??
11 గంటలకు తెలంగాణ భవన్కు వస్తాను అన్న నువ్వు ఎందుకు తోక ముడిచావు
తెలంగాణ భవన్కు రా.. కేటీఆర్ నీ కోసం ఎదురు చూస్తున్నార..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న
@palamurubidda@muraliradha5 నటనా star ల కంటే వీళ్ల యాక్టింగ్ పీక్స్ లో ఉంది ఈరోజు ... తెలంగాణ భవన్ కి వస్తున్న అని చెప్పి , ఇప్పుడు గన్ పార్క్ కి షిఫ్ట్ అయిపోయారు 😂