@JaganDivya786 చంద్రబాబు గారి పాలనలో ఇప్పుడు పోలీసులు నిజాయితీగా విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చారు. జగన్‌ని నమ్ముకుని విశాల్ గున్ని, ఆంజనేయులు, తాతా లాంటి IPS ఆఫీసర్లు FIR కూడా లేకుండా ముంబై వెళ్లి జెత్వానీ కుటుంబాన్ని నిర్బంధించి సస్పెన్షన్‌కి గురయ్యారు.
@YSJ2024 చంద్రబాబు గార్ని నమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు నిజాయితీగా విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చారు. జగన్ ని నమ్ముకుని విశాల్ గున్ని, ఆంజనేయులు, తాతా లాంటి IPS ఆఫీసర్లు FIR కూడా లేకుండా ముంబై వెళ్లి జెత్వానీ కుటుంబాన్ని నిర్బంధించి సస్పెన్షన్‌కి గురయ్యారు. వారు తప్పు చేయకుంటే కోర్టు వెళ్లమను