అరేయ్ పింకీ నల్ల బాలు,
మన దొర పాలనలో, జర్నలిస్టులను హింసించి, ఆగమాగం చేసి, అరెస్టు చేయాలని ఎంతోమందిని మనము ఇబ్బంది పెట్టినప్పుడు, వాళ్లను బండి సంజయ్ కాపాడిండు, అనే పాయింటే కదా ఇక్కడ.!
మరి మనం ఎక్కడున్నామ్?
బండి దెబ్బకు కారు పంచరై ప్రగతి భవన్ నుండి, ఫామ్ హౌస్ లో పడుకున్నాం?
@Nallabalu1 తోటి పింకీ నల్ల బాలు, మన దొర పాలనలో, జర్నలిస్టులను హింసించి, ఆగమాగం చేసి, అరెస్టు చేయాలని ఎంతోమందిని మనము ఇబ్బంది పెట్టినప్పుడు, వాళ్లను బండి సంజయ్ కాపాడిండు, అనే పాయింట్ కదా ఇక్కడ.!
మరి మనం ఎక్కడున్నామ్?
బండి దెబ్బకు కారు పంచరై ప్రగతి భవన్ నుండి, ఫామ్ హౌస్ లో పడుకున్నాం?
బండి సంజయ్ గారు కార్యకర్త స్థాయి నుండి ఒక్కో మెట్టు ఎక్కి కేంద్రమంత్రి అవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి గర్వకారణం...
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్....
తెలంగాణ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వ అద్భుత కానుక!*
రూ. 7,597 కోట్ల భారీ నిధులతో NH-63 మరియు NH-563 ల నాలుగు లేన్ల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పూర్తిగా మారనున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.
మా దొరగారేమో...
దేశంలో ఉన్నటువంటి
ఏ రాష్ట్రానికైనా, మా పింకీ పార్టీని ఉరుకులు పరుగులు పెట్టియచ్చు, కానీ వేరే రాష్ట్రాల నుండి వచ్చే చిన్న పార్టీలు మాత్రం రాకూడదు.
ఏమిటి మతలబు 🤔
నిజం చెప్పు పోరగాళ్ళకు కెమిస్ట్రీ చెప్పడానికి చదువుకున్నావా లేక
నీ కెమిస్ట్రీ కోసం కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకున్నావా😁🐏😁🤣🤣
ఒకటా రెండా తవ్వినకొద్దీ వస్తున్నాయి..🤣🤣
ఈ అక్కనే 10 ఇయర్స్ నుండి తెలంగాణ లో నిరుద్యోగిగా వున్నది .
మరి ఆ ఇష్యూ మీద సో కాల్డ్ జర్నలిస్ట్ లతో ఆ ఇష్యూ మాట్లాడించక- PK మీద ఏడుస్తోంది.
పోనీలే అలాగన్న కొద్దిగా పైసల్ వచ్చుంటాయి.
తెలంగాణ రాష్ట్రం కేవలం మా పెద్ద పింకీ కుటుంబంతోనే రాలేదు.
ఈ రాష్ట్రం కోసం ఎంతోమంది, కళాకారులు, యువకులు, ఉద్యోగులు, ప్రాణ త్యాగాలు, ఉద్యమంతో సాధ్యమైంది.
ఈ ఉద్యమంలో కీలక భాగస్వామ్యమైన బెల్లి లలితక్కయాదవ్ గురించి నీకు తెలుసా?
బెల్లి లలిత (29 ఏప్రిల్ 1974 - 26 మే 1999) ఒక ప్రసిద్ధ భారతీయ జానపద గాయని, ఉద్యమకారిణి మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యొక్క విప్లవ స్వరం.
తెలంగాణ గాన కోకిల (తెలంగాణ నైటింగేల్) గా ప్రసిద్ధి చెందిన ఆమె తెలంగాణ కళా సమితిని సహ-స్థాపన చేసిన ఒక మార్గదర్శక సాంస్కృతిక శక్తి.