ఏం పౌరుషం పెట్టి పెంచావ్ అన్న క్యాడర్ ని @ysjagan 🛐❤️🔥
పుంగనూరు వార్డు నెంబర్ 1 కి నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఎస్సి మహిళ కమలమ్మ నుండి నామినేషన్ పాత్రలను లాక్కుని దౌర్జన్యం చేసిన టీడీపీ గుండాలు!
Sukku hair colour changed , My skin has changed . Love has not changed. Madness when we are together can never be changed... You will witness it very soon 🀄️⛎Š♓️🀄️♈️
బెంగాల్ ఉపఎన్నికల్లో ఈవీయం ట్యంపర్
అడ్డంగా దొరికిన ఎన్నికల కమిషనర్
మరోసారి బెంగాల్ ఉపఎన్నికల్లో దొరికిపోయిన ఎన్నికల కమిషనర్
రెజీనగర్ ఉపఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్ లో 750 ఓట్లు ఉండగా
కౌటింగ్ 1160 ఓట్లు లెక్కింపు చేయడంతో బయటపడ్డ బాగోతం
ఈ బూత్ లో ఓట్లపై ప్రశ్నించిన టీఎంసీ కి స్పందించని ఎన్నికల కమిషన్
ఇప్పటికే ఓట్ చోరీ చేశారని జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాల డిమాండ్
బెంగాల్ లో మరో ఘటనతో సీఈసీ దొరికిపోవడం తో
అడ్డంగా దొరికిపోయిన బీజేపీ
ఆధారాలతో రేపు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిని కలవబోతున్న రాహుల్ గాంధీ
#news #bengalbyelections #bjp #rahulgandhi #modi #gyaneshkumar #volgabreaking #volgatimes
“ఆస్కార్ కోసం నాకో చిన్న కల ఉంది. దాన్ని నిజం చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ అందరి మద్దతు ఉంటే, ఆ కలను నిజం చేయగలమన్న నమ్మకం నాకు ఉంది. ఒక మాట ఇస్తున్నాను... అక్కడ నేను తమిళంలోనే మాట్లాడతాను.
నిజంగా నేను నమ్ముతున్నాను... మనం చేయగలం. మనం ఆస్కార్ గెలవగలం. హాలీవుడ్ మనల్ని చూస్తుంది. మనం అక్కడికి చేరుకోగలం. నాపై, నా టీమ్‌పై నాకు సంపూర్ణ నమ్మకం ఉంది.
#Raaka తో అది జరగకపోతే... నా తదుపరి సినిమాతో మరోసారి ప్రయత్నిస్తాను. ‘రాకా’ తమిళ ప్రజలు గర్వపడేంత గొప్పగా నిలవబోతోంది.”
- #Atlee
ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏
రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు.
మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి:
"అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను."
విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది.
ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం.
మంత్రి నారా లోకేష్ గారికి @naralokesh , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు @APPOLICE100 , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి:
వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి.
అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి.
చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.
📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి.
#ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem