సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి, తన నవరస నటనా చాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన సుప్రసిద్ధ తెలుగు సినిమా నటులు మన సామర్ల వెంకట రంగారావు గారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆ నట యశస్వి స్మృతికి నివాళులర్పిస్తున్నాను
30 Days of #PEDDI & Entering into it's 5th Successful Weekend at the Boxoffice ❤️🔥
The Way @AlwaysRamCharan Won the Hearts of Audience & silenced Critics will be Remembered for a long time.
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక ఆషాఢ బోనాలు
జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి.
రెండు శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉన్న బోనాల ప్రత్యేక కథనం.
#Bonalu2026#TelanganaCulture
"A nation's progress is measured not only by its skylines, but by the roads that connect its villages and the opportunities they create."
My heartfelt gratitude to Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose unwavering commitment to rural transformation continues to empower the last mile of Bharat. I sincerely thank Hon'ble Union Minister for Rural Development & Agriculture & Farmers Welfare Shri @ChouhanShivraj Ji for announcing ₹422 crore under PMGSY-IV for Andhra Pradesh today.
The sanction of 146 road works, 347 km of rural roads, and 19 bridges is not merely an investment in infrastructure, it is an investment in farmers, students, women, entrepreneurs, and every rural family whose aspirations depend on better connectivity.
Under the leadership of Hon'ble Chief Minister Shri @ncbn Garu, Andhra Pradesh is committed to implementing these projects with speed, transparency, and excellence, ensuring that every sanctioned road becomes a pathway to prosperity.
"When every village is connected, every citizen is empowered. When every citizen is empowered, India becomes unstoppable."
Stronger Roads. Stronger Villages. Stronger Andhra Pradesh. Stronger India.
- @PawanKalyan
టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గుడిపల్లి భానుప్రకాశ్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు హాజరయ్యారు. గురువారం సాయంత్రం, తిరుపతిలోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హర్షవర్థన్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. (1/2)
"నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్... రంగస్థలం.
ఒక హీరోకి చెవిటి సమస్య పెట్టడం ఏమిటండీ..?
తన వల్లే సమస్యలు రావడం ఏమిటండీ..?
నా మైండ్ సెట్ పూర్తిగా మార్చేసిన సినిమా అది"
Akkineni Akhil about Rangasthalam & RamCharan
A few words from Pawan Kalyan Garu won millions of hearts.
No language should divide us. Every Indian language deserves equal respect, and our unity must always come first.
That's the spirit of India. 🇮🇳
@PawanKalyan
A Trend-Setting & Masterpiece That Will Be Remembered As Long As Telugu Cinema History Exists ~ #Rangasthalam 🔥🔥🔥
I Hope That The Next Movie You Two Are Making #RC17 Will Repeat The Same Magic & Create impact 💥💥💥
ATB @AlwaysRamCharan Anna & @aryasukku Sir 😍👌👍
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
The greatest director India has ever seen. 🙏🔥 This is bigger than an Oscar in my book. Future French directors will tell stories about the legend of Rajamouli
@CarlottaFilms@cinemathequefr#varanasi