రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు.. నీళ్లు ఎలా రావో నేను చూపిస్తా
ఒకవేళ నీళ్లు తేకపోతే శాశ్వతంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా
- హరీష్ రావు
చెప్పే మాటలకు
చేసే పనులకు ఏమైనా పొంతన ఉందా
ఒకవైపు ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేదం అని సీఎం రేవంత్ రెడ్డి అంటాడు
మరోవైపు మంత్రి దనసరి అనసూ ఏమో ప్లాస్టిక్ కవర్లో కూరగాయలు కొంటూ దర్శనం ఇచ్చింది
🍽️ Food Safety Follow-up
Following the recent food safety inspection, Mehfil Restaurant,has installed live kitchen display screens to provide customers with visibility into food preparation activities.
Cyberabad Municipal Corporation encourages all Food Business Operators to continuously strengthen food safety and hygiene practices and adopt measures that enhance transparency and consumer confidence.
#FoodSafety #FoodInspection #TeamCMC #Cyberabad
#Fauzi 🏇 Making Video Coming very soon 😎
Possibly this month end or August 1st week 😎🏇
#Prabhas will stun everyone with his presence and multiple getups...
Gaayapadina Simham Nundi Vache swasa Garjana kanna bhayankaramga untundhi
ప్రభుత్వ భూములను కాజేసిన బీజేపీ ఎమ్మెల్యే
తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్ జిల్లా బత్తిసవర్గం గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనం సమీపంలో ఉన్న ఏడు ఎకరాల అసైన్డ్ భూమితో పాటు మూడు ఎకరాల ప్రభుత్వ భూములను తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన పాయల్ శంకర్
సదరు భూములను అమ్మడానికి, కొనడానికి అవకాశం లేదని గతంలో ఆదేశాలు ఉన్నా కూడా లేఔట్ చేసి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయించిన వైనం
గతంలో ఇదే భూములపై అక్రమంగా తెచ్చుకున్న ఎన్వోసీ రద్దు అయిన విషయం చెప్పకుండా, అదే ఎన్వోసీ ఆధారంగా రిజిస్ట్రేషన్
పాయల్ శంకర్ కబ్జా చేసిన 11 ప్లాట్ల విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా
13 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ మరియు హోటల్ యజమాని....
ఐదు రోజుల పాటు 32 మంది చేత నిర్విరామంగా అత్యాచారానికి గురైంది!!!
రాజస్థాన్ పోలీసులు... మొత్తం 32 మందిని అరెస్టు చేసి బహిరంగంగా ఊరేగించారు... 😡😡