#Opinion :
విజయ్ మార్కెట్ పడిపోవడానికి రీసన్ తన స్క్రిప్ట్ సెలక్షన్ కాదు, తన యాటిట్యూడ్
ఎప్పుడైతే LIGER లాంటి సినిమాకి, లెక్క 200 నుండి స్టార్ట్ చేస్తున్న అన్నాడో, జనాలు అప్పుడే ఒదిలేశారు, దానికి ముం��ు, రౌడీ బాయ్స్ అంటూ చేసిన హడావుడికి తిట్టుకున్నారు.
యాటిట్యూడ్ మార్చుకుని మంచి సినిమాలు చేసుకోకుండా, నేను ఇలానే ఉంటా అంటే, ఇప్పుడు నీ సినిమా పరిస్థితి ఇలానే ఉంటుంది @TheDeverakonda
చేసేవి అన్నీ గుంట నక్క పనులు, పైకి మళ్ళీ ఎవడో కావాలని చేయిస్తున్నాడు అని కబుర్లు, నీ సినిమా చూడటమే ఇష్టం లేనోడు.. నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు, వాడికి ఆ మాత్రం కాలి ఎక్కడిది ? ఇది నీకు అర్ధం కాదు.
మంచి సినిమ��లు తియ్యి, యాటిట్యూడ్ తగ్గించుకో, డబ్బులిచ్చి సోషల్ మీడియా లో ఫాన్స్ ఉన్నారని చెప్పించుకోవడం తగ్గించు,
నోట్ : హెయిర్ కట్ చేయించుకుని, ఆ మీసం కట్ చేయరా బాబు చూడలేకపోతున్నాం, స్టైల్ అని నువ్వు ఫీల్ అయితే సరిప��దు.. మాకు నచ్చాలి గా
మంచి సినిమాలు చేయ్.. యాటిట్యూడ్ తగ్గించుకో
#Ranabaali #VijayDeveraKonda
కాకలు తీరిన యోధుల్లాంటి 4 మాస్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న రోజులవి ..
అప్పుడే ఇచ్చాడయ్య .... వైల్డ్ కార్డ్ ఎంట్రి .
పద్మవ్యూహం లో ఎంటరైన చిచ్చరపిడుగు అభిమన్యుడు లా చాలా వైల్డ్ గా .. ,
అభిమన్యుడే అనుకున్నారంతా కానీ .. సినిమా అనే పద్మవ్యూహంలో కి వచ్చింది మాత్రం అభిమన్యుడు కాదు అర్జునుడు 🔥🔥🔥
4వ సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేసి 7వ సినిమాతో మాస్ అనే పదానికి కొత్త అర్థం చెప్పమంటే ఇకపై తెలుగు ప్రేక్షకులు నా పేరు చెబుతారు అని జెండా పాతాడు.
తెలుసు గా ఆ పేరు ఏంటో 🔥🔥🔥
నందమూరి తారకరామారావు జూనియర్ !!
నేను మొదటిసారిగా వెండితెర పై చూసిన నా హీరో ♥️ @tarak9999 🔥
The Man Of Mass ♥️
Tarak Main Hero @tarak9999
Charan is just a follower @AlwaysRamCharan#RRR Director @ssrajamouli
Kallu, chevulu correct ga pettukuni chustu vinu,Mee jilebi batch ki ardham kakapote memu yentra chesedi🤦