#NBK109 షూటింగ్ గ్యాప్ లో ఒక ముస్లిమ్ అభిమాని కొడుకుతో బాలయ్యబాబు సరదాగా మాట్లాడుతున్న దృశ్యం❤️🥰
అనంతరం ఆ ముస్లిమ్ అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. అభిమానులుతో కలిసి భోజనం చేసే ఒకే ఒక హీరో బాలయ్య👏
A Man with Golden Heart ❤️
#NandamuriBalakrishna#JaiBalayya
ఈపూరుపాలెం ఘటనలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం, 24 గంటల్లోనే నిందితులని పట్టుకుని, చెప్పినట్టే 48 గంటల లోపే చర్యలు తీసుకున్న ఏపి పోలీసులు. అన్ని ఆధారాలు పక్కాగా సేకరించి, త్వరతగతిన శిక్ష కూడా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
#NaraChandrababuNaidu#AndhraPradesh
తల్లి వయసు ఉన్న పులివర్తి నాని సతీమణి, సుధా రెడ్డి గారిపై, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు వాడిన భాష వైసీపీ కుసంస్కారానికి నిదర్శనం కనీసం వయసుకి కూడా విలువ ఇవ్వలేని ఇలాంటి సైకోలని ప్రతి ఊరిలో పెంచి పోషించాడు జగన్ రెడ్డి
#YSRCPRowdyism#YcpCriminalPolitics#EndOfYCP#YCPAntham