18/09/2024: CBN manufactured fake news - “Animal fat in laddu”
18/09/2026: God gave His own verdict
Exactly two years on the same day 🙏❤️
Lord of Seven Hills takes care of Himself
#NoAnimalFatInTTDLaddu
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.
#YSJagan#GudivadaAmarnath#AndhraPradesh
The difference is clear. 🔥
Just 20 months as IT & Industries Minister — a lasting impact on AP’s IT & industrial growth.
The real change-maker. @GudivadaAmarnath
But what did the “Publicity Minister” @NaraLokesh deliver in 4 years, 128 days?
#GudivadaAmarnath#AndhraPradesh
గ్రూప్-1పై విచారణకు మేం సిద్ధం.డీఎస్సీపై మీరు సిద్ధమా?అని మా పార్టీ అధ్యక్షులు@ysjagan గారు ఛాలెంజ్ చేసిన తర్వాత మీ గొంతులు ఎందుకు మూగబోయాయి@ncbn,@naralokesh? నిరుద్యోగులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు వెంటనే లేఖ రాయండి.
#NaraLokeshMustResign#MegaDSCScam
✈️ A bittersweet take-off from Vizag.
Boarding my last flight from Visakhapatnam Airport today. This is more than the end of an airport’s journey �� it is the closing of a beautiful chapter in Vizag’s history.
This runway has seen countless arrivals, departures, homecomings, farewells and dreams taking flight. ❤️
Today, we say goodbye with gratitude, because a new chapter begins as Vizag takes to the skies from its new Bhogapuram International Airport.
From a runway that carried our memories to an airport that will connect Vizag to the world. 🌏✈️
Goodbye, old friend. Thank you for the memories.
Vizag’s next journey begins today. ❤️
ఈరోజు విశాఖపట్నం సెవెన��� హిల్స్ హాస్పిటల్ లో ఇటీవలే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రమాదానికి గురై వైద్య చికిత్స అందుకుంటున్న స్టీల్ ప్లాంట్ కార్మికులను వారి కుటుంబాలను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు...