తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి, సోదరుడు దేవినేని రమణ జయంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే @galla_madhavi సంచలన వ్యాఖ్యలు..
కొందరు అధికారులు ఇప్పటికీ ఇంకా ‘వైసీపీ’ వాసన వీడలేదు.
అధికారుల నిర్లక్ష్య పనితీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
రికమండేషన్ లేకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు స్వీకరించడం లేదు, అందుకే నేనే నేరుగా బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను' అంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన ఆరోపణలు.
కర్నూలు జిల్లా పరిషత్ హాల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా మహాసభలో పాల్గొన్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులతో ఆమె ముచ్చటించాను. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొని అభిప్రాయాలను వెల్లడించాను.
#GowruCharithaReddy
#PanyamMLA
#PanyamForCharithamma
#Kurnool
మొదట్లో చూసి ఈమె ఏంట్రా బాబు అనుకునే దగ్గర నుంచి MLA అంటే ఈమెలా ఉండాలి, సూపర్ గా చేస్తున్నది అనుకునేలా వర్క్. చేస్తున్నది..👌
గల్లా మాధవి..బలహీన BC రజక కులం నుంచి వచ్చిన మహిళకు MLA సీటు ఇవ్వడమే కాదు ఏకంగా TDP లొ ప్రతిష్టాత్మకమైన పొలిట్ బ్యూరో లో కూర్చోబెట్టింది తెలుగుదేశం..👏
నాకన్నా నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది... ఏంట్రా బుక్ తిరగేసి చదువుతున్నావు.. అంటూ తనూ వారిలో ఒకరిగా మారి స్కూల్ పిల్లలతో సరదాగా సంభాషించిన మంత్రి లోకేష్.
#NaraLokesh#AndhraPradesh
గుంటూరులోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో నూతనంగా ప్రారంభమైన పారమౌంట్ ఆటోకేర్ ను సందర్శించడం జరిగింది. నూతన వ్యాపార ప్రారంభ సందర్భంగా గూడవల్లి సూర్యచంద్ర గారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళవారం పార్టీ కండువా కప్పుకున్నారు. మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర తెలుగుదేశం పార్టీలో చేరారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#adminpost
ప్రకృతి పరిస్థితులు ఎలా ఉన్నా..
ఆళ్లగడ్డ ప్రజల గొంతు తడపాలన్న లక్ష్యంతో...
ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ గారు తీసుకున్న చొరవ ఫలించింది. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో నిరంతరం మాట్లాడి, ప్రత్యేకంగా కృషి చేసి తెలుగుగంగా జలాలను ఆళ్లగడ్డకు రప్పించారు. జీరో పాయింట్ వద్ద విడుదలైన 2,000 క్యూసెక్కుల నీరు తెలుగుగంగా ప్రధాన కాలువ ద్వారా గండ్లేరు రిజర్వాయర్‌కు చేరడంతో ఆళ్లగడ్డలో జలకళ మొదలైంది.
రుద్రవరం, సిరివెళ్ల, చాగలమర్రి మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, మరో 23 గ్రామాలకు తాగునీటి భరోసా కల్పించేలా ఈ నీటిని అందించనున్నారు. గండ్లేరు జలాశయంలోకి నీరు చేరడంతో దిగువ ప్రాంతాల్లోని చెరువులు నిండుతున్నాయి.. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.. ఎండిపోయిన బోర్లలో మళ్లీ నీరు వస్తుండటంతో రైతన్నల్లో ఆనందం కనిపిస్తోంది. నీరు ప్రతి ప్రాంతానికి సక్రమంగా చేరేలా, అక్రమ మళ్లింపులు జరగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఆళ్లగడ్డ ప్రజలకు తాగునీటి భరోసా.. రైతులకు సాగునీటి ఆశ.. భవిష్యత్తుకు జల భద్రత కల్పించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న భూమా అఖిలప్రియ గారి కృషికి ఇది మరో నిదర్శనం. త్వరలో గండ్లేరు రిజర్వాయర్‌ను సందర్శించి ప్రత్యేక జలాభిషేకం నిర్వహించనున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ఆళ్లగడ్డను సస్యశ్యామలం చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్న మన ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ గారికి అభినందనలు.
#BhumaAkhilaPriya #Allagadda #TeluguGanga #Gandaleru #WaterForAll #AllagaddaDevelopment
రూ.132 కోట్లతో శివదేవుని చిక్కాల, పాలమూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.......
పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, పాలమూరు గ్రామాల్లో రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తయి ఈరోజు ప్రారంభోత్సవాలు జరగడం ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే దిశగా
ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు నిరంతరం కృషి చేస్తున్నాననే సంతృప్తి కలుగుతుంది. పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం.
#NimmalaRamaNaidu
#PawanKalyan
#ChandrababuNaidu
#RuralDevelopment
#palakollu
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇంచార్జ్‌ల శిక్షణా తరగతుల్లో పాల్గొని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రతి బూత్ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై యూనిట్ ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
పార్టీకి బూత్, యూనిట్, క్లస్టర్ ఇంచార్జ్‌లు వెన్నెముక వంటివారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించడం జరిగింది. ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని.. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై శిక్షణ తరగతుల్లో చర్చించడం జరిగింది.
#TDP #TeluguDesamParty #DevineniUma
*(FOR MEDIA RELEASE)*
• చిలకలూరిపేట సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
• ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు పల్లా ప్రగాఢ సానుభూతి తెలిపారు
• ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పల్లా సూచించారు
• మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పల్లా భరోసా వ్యక్తం చేశారు
• ప్రైవేటు బస్సుల ఫిట్నెస్, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు
• ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పల్లా శ్రీనివాసరావు ఆకాంక్షించారు : *టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
It was a pleasure to be present as the guest of honor at the Fortune ‘40 under 40’ last evening in Mumbai. It was a room filled with the achievers of today and the torchbearers of tomorrow. It was extra-special for me as Brahmani also was recognized as one of the achievers! What a truly special way to spend an anniversary!
#40Under40
#FortuneIndia40U402026
@FortuneIndia@brahmaninara
విజయవాడ లోని శ్రీ గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు జరిగిన శ్రీ ఈమని సూర్యనారాయణ శ్రీమతి పద్మజా రాణి గార్ల కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి హరిత, మహేందర్ లకు అక్షింతలు వేసి ఆశీర్వదించి అభినందనలు తెలియజేయడం జరిగింది
జగన్.. నీలా కంచుకోటలో నిలబడి గెలిచిన వ్యక్తిని నేను కాదు
40 ఏళ్లుగా టీడీపీ గెలవని మంగళగిరిలో నేను పోటీ చేశా. తొలి ప్రయత్నంలో ఓడిపోయినా పారిపోలేదు..అక్కడే ఉండి ప్రజల కోసం పోరాడా. తర్వాత అదే మంగళగిరిలో నీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టా
#LokeshWithCadre
#NaraLokesh
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh