కర్నూలు సిటీ లో
వరుసగా 5 చిత్రాలు
1.25 Cr..+ Gross
ఉన్న ఏకైక హీరో
మా నందమూరి బాలకృష్ణ
అఖండ
వీరసింహారెడ్డి
భగవంతకేసారి
దాకుమాహారాజ్
అఖండ 2.. 1.23Cr..
Still Good Running🙏
All time Record
One Only NBK🙏
Heartiest birthday wishes to former Vice-President of India Shri M. Venkaiah Naidu garu.
His lifelong commitment to Indian values, unwavering pride in our Telugu identity, and tireless efforts to promote the Telugu language continue to inspire generations. Wishing you good health, happiness, and many more years of service to the nation. Happy Birthday, Sir!
@MVenkaiahNaidu
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీవారి ఆశీస్సులతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
@TTDevasthanams
@naralokesh
కార్యకర్తలు వేసిన cc roads బిల్లులు వస్తాయా రావా Sir.. 🙏
ఇప్పటికే 5 నెలలు అయ్యింది 🙏
అధికారం ఉన్న అధికారం లేకపోయినా తెలుగుదేశం కార్యకర్త కే నష్టం 🙏
విజయవాడ లో ఒక సంఘటన జరిగితే దానికి కులం రంగు పూసి పవన్ కల్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది గొడ్డలి పార్టీ.
ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి.
-సీఎం చంద్రబాబు గారు.🔥🔥🔥🔥🔥
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో పాల్గొన్నాను. ఉండవల్లి నివాసానికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్ అడిగిన సమాచారం, డాక్యుమెంట్లను సమర్పించాను. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏవైనా అనుమానాలు ఉంటే ఆయా వార్డుల్లో నియమితులైన బీఎల్ఓలను సంప్రదించాలి.
*జొన్నగిరి ‘బంగారు గని'.. రేపే ప్రారంభం*
AP: రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. కర్నూలు(D) జొన్నగిరిలో ఏర్పాటైన దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ను సీఎం చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు.
అలాగే రెండో యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. కాగా రూ.320 కోట్లతో ఈ ప్లాంట్ను నిర్మించారు.
మొత్తం 1,477 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టనున్నారు. భూమి లోపల 2KM వరకు బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది.
ఏటా వెయ్యి కేజీల గోల్డ్ ఉత్పత్తి చేయడమే లక్ష్యం.
తెలంగాణలో జనసేన నయా శకం!
హైదరాబాద్ మణికొండలో జనసేన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించిన జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపిన జనసేనాని.
#TelanganaJanasena
"టీడీపీ ఒక ఆత్మగౌరవ ఉద్యమం.. బసవతారకం ఒక మానవతా ఉద్యమం!"
గొప్ప ఆశయంతో మొదలయ్యే ఏ కార్యక్రమమైనా చరిత్రలో నిలుస్తుందనడానికి టీడీపీ, బసవతారకం ఆసుపత్రే నిదర్శనం. ప్రజల గౌరవాన్ని కాపాడటానికి ఒకటి.. ప్రాణాలను కాపాడటానికి మరొకటి పుట్టాయి. రెండింటి వెనుక ఉన్న ఏకైక మహాసంకల్పం ఎన్టీఆర్ గారే!
- కేంద్రమంత్రి పెమ్మసాని
#PemmasaniChandrasekhar
నా పుట్టినరోజు వేడుకను ఎన్టీఆర్ మెమోరియల్ తలసేమియా కేర్ సెంటర్లోని చిన్నారులతో కలిసి జరుపుకోవడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. వారి చిరునవ్వుల్లో కనిపించిన సంతోషం, వారితో కలిసి భోజనం చేస్తూ గడిపిన ఆ మధుర క్షణాలు నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. తలసేమియాతో ధైర్యంగా పోరాడుతున్న చిన్నారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మా ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
"ఏదో ఒక రోజు పరీక్ష సరిగ్గా రాయలేదని ఒక విద్యార్థి కెరీర్ నాశనం కాకూడదు. అందుకే విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా 'మన ఇంట్లో పిల్లలైతే ఏం చేస్తాం' అనే కోణంలో ఆలోచించమని అధికారులకు చెప్తుంటాను. నాకు 11 ఏళ్ల కొడుకున్నాడు.. వాడి భవిష్యత్తు కోసం ఎలా ఆలోచిస్తానో, రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి కోసమూ అలాగే ఆలోచిస్తాను
- మంత్రి నారా లోకేష్
Video Credits : Indian Express
Heartwarming to join the 25th-anniversary celebrations of Basavatarakam Cancer Hospital. My grandfather NTR Garu's vision lives on as the hospital treats 3L+ patients every year, ensuring patients from the underprivileged sections of the society receive affordable, life-saving care. The journey continues with a massive 1,000-bed expansion in Amaravati!
#25yrsOfBasavatarakamHospital
"టీడీపీ ఒక ఆత్మగౌరవ ఉద్యమం.. బసవతారకం ఒక మానవతా ఉద్యమం!"
గొప్ప ఆశయంతో మొదలయ్యే ఏ కార్యక్రమమైనా చరిత్రలో నిలుస్తుందనడానికి టీడీపీ, బసవతారకం ఆసుపత్రే నిదర్శనం. ప్రజల గౌరవాన్ని కాపాడటానికి ఒకటి.. ప్రాణాలను కాపాడటానికి మరొకటి పుట్టాయి. రెండింటి వెనుక ఉన్న ఏకైక మహాసంకల్పం ఎన్టీఆర్ గారే!
- కేంద్రమంత్రి పెమ్మసాని
#PemmasaniChandrasekhar
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్ బాధితుల పాలిట దేవాలయం.. మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. 25 వసంతాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం గర్వకారణం.
అమ్మమ్మ బసవతారకం గారి ఆశయం, తాత ఎన్టీఆర్ గారి కార్యాచరణకు రూపమే ఈ ఆసుపత్రి. నేడు మావయ్య నందమూరి బాలకృష్ణ గారి సమర్థవంతమైన నిర్వహణలో, 65% పైగా నిరుపేదలకు ఉచిత/రాయితీలతో ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తూ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ సేవా యజ్ఞం ఇలాగే నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.