@Shiva4TDP ఒరే ఫాల్తూ నాయాల..
TG లో పటేళ్లు . దొరలు ఉంటే
ఏపీ లో కరణం లు , మునసబులు
ఉండేవాళ్ళు రా అయ్యా..
మరి ఏపీ లో కరణం, మునసబులను కూడా తీసేసారు కదా ఈ విషయం కూడా చెప్పాలి
కదరా కొజ్జా...
@TV9Telugu ఈ రోజు ఆదివారం.
ముఖ్యమంత్రి , మంత్రులు , MLA లు దాదాపు అందరూ హైదరాబాద్ లో ఉంటారు.
కావున వాళ్ళందరూ వచ్చే వరకు మీరు కాస్త
ఓపిక పట్టాలని మనవి...
@Ponnam_INC@BRSparty@INCIndia@INCTelangana ఔను సార్ నిజమే...
మేం ఏమో అనుకున్నాం...
కానీ ఒక లాజిక్ మరిచి పోయావు.
ఆడ mla ల దగ్గర మగ పోలీసులు...
మగ mla ల దగ్గర ఆడ పోలీసులు....
కదా...
మరీ ముఖ్యంగా ఆడ పోలీసులను మైనర్ అమ్మాయి లను పెట్టాల్సింది...
T- షర్ట్ లు విప్పిన mla లపై పోక్సో కేసులు అప్లై అయ్యేవి కదా...
ఏమంటారు....