https://t.co/Sss0AKLsJt
నవరత్నాలపై లఘు చిత్రాల పోటీ
రాష్ట్ర ప్రభుత్వo అమలు చేస్తోన్న నవరత్నాల కార్యక్రమాలపై మూడు నుంచి ఐదు నిమిషాల నిడివితో కూడిన లఘు చిత్రాల పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ శనివారం తెలిపారు.
VS/WS Exams in A.P. from tomorrow (20/09) -
All arrangements completed for conduct of Exams, in TOTALLY FAIR AND TRANSPARENT manner, in which 10.56 lakh candidates are appearing at more than 2200 centres.
All the best to all the candidates. @AndhraApsa
*♻️Attendance app Update♻️*
*✅All the employees added in Employee screen are displaying now including old VROs , DDOs ( PS gr 1to4) , & JLMs*
*✅Employe ID Based on Aadhar now.*
Dear Sir/Madam,
It is to inform that Live You tube link on YSR ASARA Program Launch by HCM will share tomorrow 11.09.20 at 9.30AM. You are requested to share the same link to all SHG Members and VOAs for live telecast of the Program.Thanking you,SERP
@AndhraApsa
Lakhs of women will be free from the vicious debt trap with YSR ASARA scheme to be launched on 11-09-2020.
AP Govt will reimburse all the outstanding loans of DWCRA women belonging to SC, ST, BC and minorities. 6,345 Cr will be released on 11th Sep, in Phase I.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆర్మీ ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలో గ్రామ వార్డు సెక్రటేరియట్ లో పనిచేస్తున్న 10 మంది ఉద్యోగస్తులు లో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ గ్రూపులో తీసుకురావడం జరుగుతుంది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు.
అక్టోబర్ 2 కి కి ఈ సచివాలయ వస్తా ఏర్పడి ఒక సంవత్సరం అవుతుంది. ఈ వ్యవస్థ ఇంకా పునాదుల దశ నుంచి ఇంకా బాగా బలపడాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక మనందరం కూడా ఒక తాటి మీదకు వచ్చి కష్టపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది...
Education can empower, transform & uplift lives; it is an important tool to combat poverty & inequality. Through schemes like Amma Vodi, Nadu-Nedu, Vidya Deevana... we're redefining the education system in AP, paving the way for 100% literacy.
#InternationalLiteracyDay