తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.
మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది.
ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను.
ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. 🙏
#VijayawadaFloods
AP Government has failed in disastermangement.
People expecting help, but not receiving full pledged help though Government is trying its level best.
Took oath as a Minister to serve in the cabinet of Hon’ble Chief Minister of Andhra Pradesh, @ncbn Garu. I thank my people of Andhra Pradesh, especially Mangalagiri, for blessing me with this opportunity.
చెప్పిన మాట ప్రకారం, ప్రమాణ స్వీకారానికి ముందు, ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకున్న పిఠాపురం శాసనసభ్యులు, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
Fake News Alert : ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారు. కాన్వాయ్ కోసం వినియోగిస్తున్న వాహనాలన్నీ పాత వాహనాలే. ఎప్పటి నుండో వినియోగిస్తున్నవే అని స్పష్టం చేశారు.
#FakeNewsAlert
#AndhraPradesh
గంజాయి, జే-బ్రాండ్స్ తాగి, ఓటమికి మీరంటే మీరు కారణం అని కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు. అవి టిడిపి మీదకు తోస్తున్న వైసీపీ పేటీయం బ్యాచ్.
ఫేక్ న్యూస్ పై తగు చర్యలు ఉంటాయి. చట్టం తన పని తను చేసుకుపోతుంది .
#YCPFakeBrathuku#EndOfYCP#AndhraPradesh
పిఠాపురం ప్రజలు ఇచ్చిన తీర్పు మరింత బాధ్యతను పెంచింది, రానున్న రోజుల్లో పిఠాపురం నియోజ��వర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మాటిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. - Pawankalyan
#PithapuramMLA
#Pithapuram
@PawanKalyan
సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది
ఈ గెలుపు జనం గెలుపు,జనసేనాని గెలుపు,విజనరీ చంద్రబాబుగారి గెలుపు,భరతమాత ముద్దు బిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారి గెలుపు
నాయకుడి పిలుపుతో
మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు..
కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి వీరమహిళ కి నా ధన్యవాదాలు & శుభాబినందనలు..
#jaijanasena
#JAIPAWANKALYAN