Hey @Cleartrip, I booked a roundtrip flight (Trip ID: 26072388874) hours ago, but I still haven't received my airline PNR. Please look into this and issue my PNR ASAP!
బడుగు,బలహీన వర్గాల వారికి ఆత్మాభిమానం కలిగించిన రోజు, తెలుగు వారి ఖ్యాతి నలుమూలల విస్తరించిన రోజు, అన్న నందమూరి తారకరామారావు గారి ఆశయాల నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు
@KP_Aashish Carefully Watch The People movment In This Video... Clearly it's a animated video
Since from past few days, TDP Social Media & Journalists wantedly spreading fake news on tirumala
Called on @ncbn of @JaiTDP today.
Discussed about the developments in #AndhraPradesh and strengthening UK-India relations especially in the backdrop of India’s G20 presidency.
ఓ చిత్ర సంకేతం
ఓ చేయి గాల్లోకి
మరో చేయితో ఈల
ఓ నెరిసిన మీసం
మొహంలో దరహాసం
ఓ యువకుని వినయం
అనుభవాన్ని ఆలకిస్తూ
గొడుగు
హెల్మెట్
తలపాగా
చంద్రయానం దిశగా
ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం.💕💕
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యుల్లో అధిక శాతం బీసీలే. శాసన మండలి ప్రతిపక్ష నేత శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బీసీలే ఉంటే.. వైసీపీలో అధ్యక్షుడి నుండి జిల్లా ఇంఛార్జిల వరకు మొత్తం జగన్ రెడ్డి సామాజికవర్గంతో శాసిస్తున్నారు.
#TDPJayahoBC
బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు తెగబడి, నేడు ఓట్ల కోసం మళ్ళీ బీసీల పాట పాడుతున్న వైసీపీ.. పేరుకే బీసీ సభ, చేసేది మొత్తం రెడ్లే. రెడ్ల రాజకీయ ఆధిపత్యం కోసం రెడ్లు చేసుకుంటున్న బీసీ సభ ఇది..
#TDPJayahoBC