పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయించండి ..!!
రాజ్యాంగ రక్షకుడిగా మా హక్కులు కాపాడండి ...!!
ఎవ్వరికి లేదంటూనే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు ...!!
హోదాను కేంద్ర ప్రభుత్వం అమలు చేసేలా చూడాలని రాష్ట్రపతి రామనాద్ కోవింద్ కు విజ్ఞప్తి సీఎం చేసారు ....!!
విజయవాడ లో సీబీఎస్ ఆర్మీ ఆధ్వర్యంలో "వాక్ ఫర్ ఏపి... వాక్ ఫర్ జస్టిస్ .." పేరుతో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా వున్నా అంబేద్కర్ విగ్రహం వరకు నల్లజెండాలతో ప్రదర్శనగా వెళ్ళి విగ్రహానికి వినతి పత్రం అందించారు ...!!
#NCBNForAP#NCBN#DharmaPorataDeeksha