@ysjagan@ncbn జగన్ అన్న నువ్వు అరాచకం గురించి నువ్వు మాట్లాడకు అన్న…🙏
అలాంటి మొదలు పెట్టింది మనమే…?
మనం అదే చేశాం.మన టైం లో
గుర్తు తెచ్చుకో…కర్మ is back అంతే..
ఇలాంటివి చేపకు ..ప్రజలు అందరూ చూస్తున్నారు అన్న..
మీరు అంతా ఓక univers లో ఉంటారు.ముందు బయటికి రండి అన్న…🫨
@Kaskoqwvpf Former CM రాజశేఖర్ రెడ్డి గారు ..🙏
గంజాయి సీఎం జగన్ గారు .
ఎందుకు రా మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరుచేపుకొని
రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నారు .
జగన్ గారు ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారిలాగ అవ్వులేరు అవ్వరుకు కూడా…✊
@Anithareddyatp యాక్సిడెంట్ లో చనిపోయినా అతను మనిషి కదా…
అప్పలరాజు కొడుకేనా చిన్నపిల్లాడు..
మరి హా చనిపోయినా దానయ్య పిల్లలు మీకు కనిపించడం లేదా సార్…
ప్రజలు అన్ని గమనిస్తున్నారు సార్..
మీ వెనుకా ఉన్న మందని చూసి బలం అనుకొంటున్నారు..అది బలం కాదు వాపు..
@DrPradeepChinta మీరు అందరూ చదుకోనారా లేక గొర్రెల..?
ఏపీ లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు…
నువ్వు ఏకడో గూర్చోన్ని అందరూ నీలాగ గొర్రెలు అనుకోకు బ్రదర్… మీ వైఎస్సీపీ వాళ్ళు అందరూ ఎదో కొత్త univers లో ఉన్నటూ భ్రమలో లో ఉంటారు ఎప్పుడు..బయటికి రండి బ్రదర్ భ్రమలో బ్రతకండి..
@ImYanamala నెక్స్ట్ ఎలక్షన్ కి ప్రతీ MLA కి ఇంగ్లీష్ లేదా హిందీ and లోకల్ భాషా వచ్చి ఉండాలి And గ్రాడ్యువేషన్ ఉండాలి అనీ మేము రోడ్డుపైకి వచ్చే సమయం వచ్చింది …
ఇప్పటికైనా మీ MLA కి చేపండి వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయమని.AP స్కిల్ డెవలప్మెంట్ లో చేరీ languages నెచ్చుకోమను.