@revanth_anumula హైకోర్టు తీర్పులను సైతం గత ప్రభుత్వం అమలు చేయకుండా తిప్పలుపెడితే అన్యాయంకు గురయ్యాం.
ప్రజాపాలన ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే #DSC2008 సమస్యను పరిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ..🙏🙏
జై ప్రజా తెలంగాణ
జై కాంగ్రెస్ ప్రజా పాలన
జై రేవంతన్న
@revanth_anumula Yes కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లోనే తెలంగాణా లో మార్పు వచ్చింది. అందుకు మా DSC2008 సమస్య ను క్లియర్ చేయడమే ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. ఇదే కదా ప్రజా పాలన... జై రేవంత్ అన్నా 🙏🏻🙏🏻 జై జై కాంగ్రెస్ 🙏🏻🙏🏻
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ "తెలంగాణ తల్లి" సోనియా గాంధీ తన రాజ్యసభ సభ్యత్వాన్ని అధికారికంగా ఈరోజు తీసుకొనే సందర్భంలో
కాంగ్రెస్ అధ్యక్షుడు @kharge గారు శుభాకాంక్షలు తెలిపారు.@RahulGandhi
గారు @priyankagandhi గారు @irobertvadra గారు కూడా ఉన్నారు @INCIndia
DSC 2008 సమస్య ను పరిష్కారం చేసిన కాంగ్రెస్ పార్టీకే మా కుటుంబాల మద్దతు ఉంటుంది... జై కాంగ్రెస్.. జై జై రేవంత్ అన్నా... 🙏🏻🙏🏻 @revanth_anumula@Bhatti_Mallu @mpponguleti @OffDSB@seethakkaMLA @PonnamLoksabha
🔴 *BREAKING NEWS*
⚪ హైదరాబాద్
◻️ సీఎం అర్ ఎఫ్ చెక్ లు చోరీ కేసు లో *మాజీ మంత్రి హరీష్ రావు పి ఏ నరేష్ తో పాటు మరో ముగ్గురు అరెస్ట్....*
◻️ మంత్రి హరీష్ రావు PA ను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు...
మా DSC2008 అభ్యర్థుల కలలను సాకారం చేస్తూ... మాకు ఉద్యోగాలు ఇస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి మండలి కి #హోలీ పండగ శుభాకాంక్షలు 🙏🏻🙏🏻 @revanth_anumula@TelanganaCMO @PonnamLoksabha @mpponguleti
వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మా DSC2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కే మా కుటుంబాలు మరియు మా బంధు మిత్రుల మద్దతు ఉంటుంది. జై రేవంత్ అన్నా... జై జై కాంగ్రెస్ 💪💪 @revanth_anumula@TelanganaCMO, @PonnamLoksabha @seethakkaMLA@TSEduDept @mpponguleti
వంద రోజులు ప్రజా పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు 💐💐 అధికారం లోకి వచ్చిన 3 నెలల్లోనే దశాబ్ద కాలం పైగా పెండింగ్ లో ఉన్న మా #DSC2008 సమస్యను పరిష్కారం చేసిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాము 🙏🏻🙏🏻 @revanth_anumula@TelanganaCMO
వంద రోజులు ప్రజా పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు 💐💐 అధికారం లోకి వచ్చిన 3 నెలల్లోనే దశాబ్ద కాలం పైగా పెండింగ్ లో ఉన్న మా #DSC2008 సమస్యను పరిష్కారం చేసిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాము 🙏🏻🙏🏻 @revanth_anumula@TelanganaCMO
@INCTelangana నిజమైన ప్రజా నాయకుడు అంటే రేవంతన్ననే..దశాబ్దకాలానికి పైగా కుళ్లు మగ్గుతున్న #DSC2008 ల సమస్యను నిగ్గుతేల్చిన అసలు,సిసలైన Daring &Dynamic Leader రేవంత్ రెడ్డి..ఇక హస్తం ఎప్పుడూ తెలంగాణ ప్రజల నేస్తమే✋
@INCTelangana నిజమైన ప్రజా నాయకుడు అంటే రేవంతన్ననే..దశాబ్దకాలానికి పైగా కుళ్లు మగ్గుతున్న #DSC2008 ల సమస్యను నిగ్గుతేల్చిన అసలు,సిసలైన Daring &Dynamic Leader రేవంత్ రెడ్డి..ఇక హస్తం ఎప్పుడూ తెలంగాణ ప్రజల నేస్తమే✋
వంద రోజుల్లో ప్రజా ప్రభుత్వ ప్రస్థానం
✅ మహా లక్ష్మి:
👉 మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం.
👉 రూ.500 లకే సిలిండర్.
✅ చేయూత:
👉 రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం.
✅ గృహ జ్యోతి:
👉 200 యూనిట్ల ఉచిత కరెంట్.
✅ ఇందిరమ్మ ఇండ్లు:
👉 ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం.
ప్రగతి పథం ⭐ సకల జనహితం ⭐ మన ప్రజా ప్రభుత్వం
#TelanganaPrajaPrabhutwam
@miyasheik@INCTelangana మనుసున్న మారాజు, యుగానికొక్కడు, నడిచే నిప్పుకనిక మన రేవంతన్న MP ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి 2008 dsc అభ్యర్థి పైన వున్నది కావున ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నద్దాం... జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.
@INCTelangana ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చిన మా 2008 డీఎస్సీ దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేసిన మనసున్న ప్రజాస్వామ్య పాలన కు సారథ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
#DSC208 అభ్యర్థులు - కుటుంబ సభ్యులు
@revanth_anumula రేవంతన్న ఎప్పుడు ఏదో బాధతో కనిపించే నా భార్య ముఖంలో ఈరోజు మొత్తం చిరునవ్వు మా డాడీ కి జాబు వస్తుంది అని నా కూతురు సంతోషంగా చెప్పడం ఎప్పుడూ నన్ను వెక్కిరించే పక్కింటి అతని మొఖం వాడిపోవడం అన్ని అద్భుతాలు చూస్తున్నాను దీనికి కారణం మీరే రేవంతన్న