APPSC Group -2 నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం పోస్టులు - 720
471 Executive, 249 Non-Executive
Online దరఖాస్తులు ఈరోజు నుంచి Dec 11 వరకు సమర్పించవచ్చు.
Screening Test - 21/02/2027
Executive విభాగంలో 203 డిప్యూటీ తహసీల్దార్,
176 డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు ఉన్నాయి.
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ అప్పలనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.