Happy to share that with all the members good wishes and support Concreting work for 2nd slab of AEs Association building, Hyd is being commenced today (03.02.2024) @TSE_AEA
ప్రధాని నరేంద్ర మోదీజీ సొంత నియోజకవర్గం &యోగి ఆదిత్యనాథ్ జీ రాష్టంలోని వారణాసిలో కారిడార్ పేరుతో వందలాది చిన్న శివాలయాలు ధ్వంసం చేశారు.
బీజేపీ నకిలీ హిందువుల పార్టీ అనిచెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏదీఉండదు.
#BJPFailsIndia#SaveHinduTemples
ఏప్రిల్ 17వ తారీకు నుండి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు చేపట్టనున్న నిరవధిక సమ్మె విజయవంతం కొరకు KTPP, భూపాలపల్లి వారు నిర్వహించిన సన్నాహక సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.
#TSPEJAC#strike https://t.co/QmM9I2e5zz
Government-owned Indian Oil Corporation to shift gas import from public sector Vizag port to Adani's Gangavaram port without any tender. There is a take-and-pay agreement, which means IOCL will pay Adani's even if it doesn't import. Why is Modi government silent on this?
On the information I have, I conclude Modi’s absence from CJI Oath Taking Ceremony in the Rashtrapati Bhavan today obviously on hubris, is an affront to the Indian Constitution and Bharatiya Sanskar. Unless Modi comes up with an explanation or an apology his act be deplored.
కార్తీక మాసంలో అటవీజంతువులకు రాత్రివేళల్లో ప్రయాణం చేస్తే ఇబ్బందులు రావా?
గ్రామీణ,చెంచుప్రజలు ఆరాధించే సలేశ్వరం, లొద్ది ప్రాంతాల్లో యాడదికి ఒకసారి జరిగే జాతరలకు మాత్రం నిబంధనలు,అడ్డంకులు ఎందుకు? పేదొల్ల దేవుడంటే ఒక లెక్క, పెద్దోళ్ల దేవుడంటే ఒక లెక్కనా?
@AmrabadTiger Ans this
విద్యుత్ సవరణ బిల్లుపై నేను రాసిన వ్యాసం ప్రచురితమయ్యి నేటికి సరిగ్గా ఏడాది,పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వకపోగా, నానాటికీ తేసికట్టుగా మారుతుంది.వీలైతే ఒకసారి చదవండి, ఈ బిల్లు వలన కలిగే పర్యవసానాలు అర్థమయ్యే అవకాశముంది. #StopprivatizationofpubliSectors#SavePowerSectorIndia@TSE_AEA
Indians are being killed in Hate madness in US, UK, Europe, West Asia, Africa and now in Thailand, Burma and Bangladesh. What the use of Modi racing to every foreign country if all that happens is Indians are killed?
#birthdaygirl ❤️
You are prime mover to my mission with consistent support, and your encouragement is invaluable to boost my morale when I'm low, i take this special day to thank you for every moment we spend together, and I wish our happiness never ends.
HBD,my lovely wife❤️🎂