విద్యుత్ సవరణ బిల్లుపై @AMokurala, GS @TSE_AEA రాసిన వ్యాసం ప్రచురితమయ్యి నేటికి ఏడాది,పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వకపోగా,నానాటికీ తీసికట్టుగా మారుతుంది.వీలైతే ఒకసారి చదవండి, ఈబిల్లు వలన కలిగే అనర్ధాలు అర్థమయ్యే అవకాశముంది. #SavePowerSectorIndia@tspea555
#KRMB#TSEAEA
కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు కలిగించదలచిన నష్టాన్ని ఎత్తిచూపుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను #KRMB పరిధిలోకి ఇవ్వొద్దని @TSE_AEA ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది...
https://t.co/FbALobOzU5
Happy to share that with all the members good wishes and support Concreting work for 2nd slab of AEs Association building, Hyd is being commenced today (03.02.2024) @TSE_AEA
గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి చేతుల మీదుగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (TSEAEA) వారి పవర్ పిల్లర్స్ డైరీ, క్యాలెండర్-2024 ఆవిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది. Thankyou very much sir @Bhatti_Mallu 🙏
ఏప్రిల్ 17వ తారీకు, 2023 నుండి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు చేపట్టనున్న నిరవధిక సమ్మె విజయవంతం కొరకు KTPP, భూపాలపల్లి వారు నిర్వహించిన సన్నాహక సభను ఉద్దేశించి ప్రసంగించిన అనిల్ కుమార్ మోకురాల గారు/ప్రధాన కార్యదర్శి.
#TSPEJAC#strike https://t.co/kW4VGTFyj3
*#TSEAEA_EPS_HigherPension
Delegations of TSEAEA represented regarding implementation of Higher Pension for eligible EPF members inview of Supreme court judgement to Sri D. Prabhakar Rao, CMD/TSGENCO&TSTRANSCO, Sri Raghumareddy,CMD/TSSPDCL & Sri C.Srinivasa Rao,JMD/TSTRANSCO.
#Electricity#TSBudget2023
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు విద్యుత్ సబ్సిడీ కొరకు
🌀2023-24 ఆర్థిక సం. కేటాయింపు ₹8,362Cr
🌀2022-23 ఆ.సం. కేటాయింపు & విడుదల ₹7,767Cr
🌀2021-22 ఆ.సం. కేటాయింపు ₹7,498Cr & విడుదల ₹8,113Cr (కేటాయింపు కంటే ₹615Cr అదనంగా విడుదల చేశారు)
#Jayadhankar_Sir
ఎవరు కనని కలను కనడం..
దాన్ని సాకారం చేయడానికి తగిన ప్రణాళిక రచించడం, ఆచరణలో పెట్టడం...
దాని ప్రతిఫలమే నేటి తెలంగాణ రాష్ట్రం.
ఇది మీ దార్శనికత జయశంకర్ సార్.
వర్థంతి సందర్భంగా ఘన నివాళులు 🙏
India's Electricity Demand Records a New High!
The All India electricity demand met on 9th June 2022 clocked at an all time high of 210793 MW at 1500 hours.
విద్యనే ఆయుధమని, మహిళల అభివృద్దే నిజమైన సమానత్వానికి చిరునామా అని, జాతి పురోగతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మదిన శుభాకాంక్షలు 💐
#MahatmaJyotiraoPhule#TSEAEA