ప్రజలకు మీ అబ్బ గాడి సొమ్ము ఏమైనా ఇస్తున్నారా.?
వైసీపీ నాయకులకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన జనసేన వీర మహిళ ఘంటసాల వెంకట లక్ష్మి గారు...✊
#APLocalBodyElections
పవన్ కళ్యాణ్ గారు నింపిన స్పూర్తితో, అనుక్షణం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం పరితపించే అన్నదమ్ముల్లాంటి జనసైనికులను కోల్పోయామనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము 🙏
A special contest:
We will be posting the titles of all 23 movies of @PawanKalyan. Movie which gets most number of Retweets by 6 PM will emerge as the winner. Are you ready? Let's see which @PawanKalyan movie you like the most.
#PawanKalyanBirthdayCDP