"ఈ టీవీ... మీ టీవీ" నినాదంతో ఇంటింటికీ వినోదం, విజ్ఞానం, వార్తా ప్రసారాలు అందిస్తున్న ఈటీవీ 30వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. మూడు దశాబ్దాలపాటు వీక్షకుల అభిమానం చూరగొనడం ఈ టీవీ క్వాలిటీ కంటెంట్, కమిట్మెంట్కు నిదర్శనం.
#ETV30Years
సేవ యొక్క ఫలితం సంతృప్తి అంటూ సేవ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన గొప్ప మానవతా మూర్తి మదర్ థెరిస్సా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప మానవతామూర్తికి ఘన నివాళులు...
@ntrtrust చైర్మన్ గా వేల కుంటుంబాలకు అండగా ఉంటూ, @hfltd సంస్థ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత @ncbn గారి సతీమణీ శ్రీమతి నారా భువనేశ్వరి (@ManagingTrustee) గారికి జన్మదిన శుభాకాంక్షలు...
#HBDBhuvanamma
"కు.. చెక్కేస్తాం"..
"తొక్కుకుంటూ పోతాం"..
"అంతు చూస్తాం.."
"నరుకుతాం నా కొడకల్లారా..."
అంటోన్న ఉన్మాదులని నిస్సిగ్గు���ా సమర్ధించుకుంటున్న @ysjagan రెడ్డి, వీటి గురించి ఏమి చెప్తావ్ ? ఇవి కూడా సినిమా డైలాగులు అంటావా ? లేదా మేము ఇలాగే మాట్లాడుకుంటాం తప్పేముంది అంటావా ?
తల్లికి వందనం పథకం లబ్ధిదారులు పైన ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి లేదా కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి తమ స్టేటస్ ను తెలుసుకోగలరు.
Link : https://t.co/zNpmKnQqFQ
#Tallikivandhanam
Congratulations to @JyothiYarraji on clinching the Gold Medal in the Women’s 100m Hurdles at the Asian Athletics Championship with a stunning time of 12.96 seconds!
A proud moment for India—and for Andhra Pradesh, where your journey began.
#CongratulationsJyotiYarraji
ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ రవినాయుడు గారు 25-5-2025న అనగా ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు, ఉరవకొండ శాసన సభ్��ులు శ్రీ @PayyavulaOffl గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
#HappyBirthdayPayyavulaKeshav