Clown Pakistani Prime Minister Shehbaz Sharif signed an inconsequential document to show he was also a signatory to the US-Iran MoU that was signed by Trump in Versailles 🤣🤣
Q: Nobody.
Pakistan PM: I also signed the US-Iran MoU. Show me on News as well, 😂
Big setback to Terror State Pakistan’s dream of in-person signing of deal in Switzerland with US and the Iranian President.
Indian telecom Reliance is sabotaging access to Telegram for millions of users OUTSIDE India (including the UAE) via a rogue method called BGP hijacking.
The sabotage seems intentional, as Reliance has ignored multiple reports.
This may be part of a competitive war, as Reliance is partially owned by Meta — the company behind WhatsApp.
Network operators are advised to reject unauthorized BGP announcements from Reliance (AS18101) to prevent route hijacks and ensure stable Internet access for their users.
Such abuse of global Internet routing is alarming. I wouldn’t be surprised if Reliance/WhatsApp were also behind the recent lobbying effort to ban Telegram in India.
Trump is giving $300 billion to Iran.
Trump is giving $300 billion to Iran.
Trump is giving $300 billion to Iran.
Trump is giving $300 billion to Iran.
Trump is giving $300 billion to Iran.
Trump is giving $300 billion to Iran.
Trump is giving $300 billion to Iran
పంట బోనస్ కు కోతలు, రైతన్నకు వాతలు పెట్టేందుకే ముఖ్యమంత్రి @revanth_anumula ఈరోజు వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించినట్లా?
పంట బోనస్ నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటు.
ఏ రకం ధాన్యం వేయాలని సర్కారు నిర్ణయించడం అంటే రైతన్న మెడపై ప్రభుత్వం కత్తి పెట్టడమే
మేనిఫెస్టోలో అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ అని, తర్వాత 33 రకాల సన్నాలకు పరిమితం చేసారు, ఇప్పుడు దాన్ని 7 రకాలకు తగ్గించారు.
మీరు చెప్పిన 7 రకాల పంటలకే బోనస్ ఇస్తాం అంటే, ఇప్పటికే నారు వేసిన రైతుల పరిస్థితి ఏమిటి?
ఇంత నిర్బందంగా, కఠినంగా రైతులతో వ్యవహరించాల్సిన అవసరం ఏముంది?
రైతులంటే ఈ ప్రభుత్వానికీ ఎందుకు అంత కోపం?
రైతు బంధు, పంట బోనస్, పంట బీమా, రైతు బీమా గురించి సమీక్ష చేయకపోవడం అంటే రైతు సంక్షేమాన్ని విస్మరించడమే.
గత మూడు సీజన్లకు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగికి రెండు ఎకరాలకు రైతుభరోసా ఇచ్చి చేతులు దులుపుకుంది.
45 రోజుల్లో ఇస్తామని సిద్దిపేట వేదికగా సీఎం చెప్పి 85 రోజులు దాటింది.
ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకే దిక్కులేకుండా పోయింది.
మాటలు కోటలు దాటితే సీఎం చేతలు గడప దాటదు అనడానికి ఇది మరో ఉదాహరణ
ఆత్రుతగా రైతు భరోసా కోసం ఎదురుచూసిన రైతుల ఆశలపై సీఎం సమీక్ష కుండెడు నీళ్ళు చల్లింది.
ఎన్నికలు లేకుంటే రైతు భరోసా ఇవ్వరా?
గత 5 నెలల నుండి రైతు బీమా కిస్తీ కట్టక, రైతు కుటుంబానికి కేసీఆర్ గారు ఇచ్చిన భద్రతను, భరోసాను లేకుండా చేశారు.
పంట మార్పిడి అంటూ గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి.. మీ మాటలు నమ్మి గత సీజన్ లో మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు, సోయా, వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైంది.
ఈ పంటలను మద్దతుధరకు కొంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందా ? దానికి గ్యారంటీ ఏమిటి ? యాసంగి మాదిరిగానే రైతులను రోడ్డున పడేస్తుందా ?
ఎరువుల సరఫరా చేయలేక యాప్ తెచ్చిన మీ ప్రభుత్వం అందులోనూ విఫలం అయింది.
ఇప్పుడు ఎరువులు, విత్తనాలు రైతువేదికల ద్వారా సరఫరా చేయలాని చెబుతున్నరు.
సీజన్ కు ఒకరకంగా వ్యవహరిస్తూ రైతులను ఎందుకు గందరగోళం చేస్తున్నారు?
పంట బీమా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్ లో చెప్పి రెండేళ్లయినా అమలు చేయకపోవడం దుర్మార్గం.
కరువు ఉందని చెబుతున్న ప్రభుత్వం పంటల భీమా పథకం గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
గత మూడు వేసవి కాలాల్లో వడగళ్ళు, అకాల వానల వల్ల నష్ట పోయిన రైతుల వద్దకు స్వయంగా మంత్రులు వెళ్లి చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి.
రైతులకు ఇస్తామన్న ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇప్పటికైనా మొక్కుబడి సమీక్షలు చేయడం ఆపేసి, రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి చూపండి.
ప్రచార యావను తగ్గించి, రైతు సంక్షేమం గురించి దృష్టి పెట్టండి.
ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని,
మేనిఫెస్టోలో చెప్పినట్లు అన్ని రకాల పంటలకు పంట బోనస్ చెల్లించాలని, గత యాసంగి, ఈ యాసంగి పంటలకు పెండింగ్ పెట్టిన బోనస్ డబ్బులు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@Tummala_INC
@gemsofbabus_@FabriCaradonna Our society ( people) doesn’t have the concept of cleanliness and hygiene. Govt is even worst as they reflect people.
Some parts of Banglore and Hyderabad do look like this. Very few places.