వారి మనుమలు ఆనంద్ గజపతి రాజు గారు, అశోక్ గజపతి రాజు గారు సదా ఆదర్శనీయులు. ఆ సంస్థల్లో విద్యను అభ్యసించిన అందరి పాదాభివందనం స్వీకరించ ఈ మహనీయులు సర్వదా అర్హులు.
💐🙏🙏🙏💐
#saveMVGR#saveMansas
I couldn't help myself from conveying the gravity of the situation. The situation is worrisome, and it appears to be beyond anyone's control in MVGR College of Engineering, in my opinion.
Non-payment or partial payment of wages to faculty due to
As per the honourable High Court order, all the banks holding accounts of #Mansas including
#IDFCFirstBank should unfreeze the #Mansas accounts for day to day functioning without any disturbance...
But #IDFCFirstBank haven't done it.
Why?
Is it not the contempt of the court?
On the date mentioned in the above note, #Mansas Employees haven't been paid a single penny...
It's due to @Ashok_Gajapathi garu only, some #Mansas institution employees have got some part of salaries, arriers cleared for Pharmacy college
@Ashok_Gajapathi garu mentioned clearly in the letters that there will be complete transparency in any aspect of educational institutions, which @sanagajapati garu have never mentioned the word transparency during her tenure...Why?
డబ్బున్నోళ్లకి ప్రభుత్వాల అండదండలు.
నిరుపేదలు ప్రభుత్వ పథకాలకు అర్హులు.
ఎటూ కాకుండా పోయేది మధ్యతరగతి వాడే!!
మనకోసం పోరాటాలు జరిగేది లేదు
మనం చేయిచాచి అడిగేది లేదు
మన కష్టాలు వినే ఓపిక ఎవరికీ లేదు
మనకి సాయం చేసే ఆలోచన ఎవరికీ రాదు
నీకు నేను నాకు నువ్వే ఆప్తుడు, దేవుడు...
#copied
Feeling proud today as I'm chosen to be the Brand Ambassador for India at the #SpecialOlympics going to be held in Russia! I'm sure our champions will make us proud and I wish them all the best!
Jai Hind 🇮🇳🇮🇳🇮🇳
#saveMansas#saveMVGR
ఎన్నో అడ్డoకాలు ఎదురొచ్చిన సరే, మాకు అండగా నిలబడి, భరోస�� ఇచ్చి, ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది అని మరోసారి తెలియజేసి,తిరిగి మా ఉద్యోగ వేతనాలు మాకు మళ్ళీ వచ్చేటట్టు చేసిన మా చైర్మన్
గౌరవనీయులు @Ashok_Gajapathi గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము🙏