తెలుగుదేశం యువశక్తి నారా లోకేష్ చేపడుతున్న మహాపాదయాత్ర 'యువగళం' 125 వ రోజు షెడ్యూలు వివరాలు - పాదయాత్ర చేరుకొనుప్రాంత వివరాలు మరియు సమయము, మీరు ఈ పాదయాత్రలో పాల్గొని లోకేష్ గారి గళం తో మీ గళం కలపి ప్రజా సమస్యల పై పోరాడండి:
125వ రోజు పాదయాత్ర వివరాలు (13-6-2023)
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి నెల్లూరు జిల్లా):
సాయంత్రం
3:00 PM- సెల్ఫీ విత్ లోకేష్.
4.00 PM – పిపి కుంట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.20 PM– బద్వేలు ఫారెస్ట్ రేంజి -1 లో యువతతో సమావేశం.
4.40 PM – బద్వేలు ఫారెస్ట్ రేంజి-2 లో మహిళలతో సమావేశం.
Wishing one of the Most Visionary Leader Sri Chandra Babu Naidu Garu @ncbn a Very Happy Birthday. May God give you good health and energy to work for the people of AP. #HappyBirthdayCBN