నాకు అర్ధం కాని ఒక విషయం ఏమిటి అంటే మన రాష్ట్రంలో.... టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం మీద జగన్ రెడ్డి, అతని పార్టీ ఇంతలా విష ప్రచారం చేస్తుంటే.. ఒక్క బిజెపి నాయకుడు కూడా స్పందించకపోవడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు..
నాకు అర్ధం కాని ఒక విషయం ఏమిటి అంటే మన రాష్ట్రంలో.... టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం మీద జగన్ రెడ్డి, అతని పార్టీ ఇంతలా విష ప్రచారం చేస్తుంటే.. ఒక్క బిజెపి నాయకుడు కూడా స్పందించకపోవడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.
#HistoricAmaravatiResolution
Today in the Lok Sabha, as the bill to declare #Amaravati as our rightful capital was passed, I listened to @PemmasaniOnX garu speak… and I couldn’t hold back my emotions.
This is not just a city. This is the sacrifice of thousands of farmers. This is a dream built on trust, tears, and resilience.
Amaravati, the capital of the gods, has endured every storm, every betrayal, every doubt… and refused to stall.
To every farmer who gave their land, their future, their faith - this moment belongs to you. Your sacrifice has made Amaravati immortal. 🙏
@naralokesh @ManaTDP_app @PemmasaniOnX Brother Lokesh... the public is deeply dissatisfied regarding the issue of crop prices. Could you please look into this matter?
.@pavan290602 I’m sorry to hear about Atmakuru Lakshmi garu’s condition. Please ask the family to share complete medical reports, hospital details, and contact information with my office immediately. My team will look into this on priority and extend possible support. Stay strong. @OfficeofNL
అంబటిని ఇప్పటివరకు సహనంతో భరించాం. ఈరోజు నుంచి అంబటి రాంబాబుకు నిజమైన సినిమా చూపిస్తాం. 24 గంటల్లో మా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. బరితెగించి మాట్లాడేవారు.. భయపడేలా ట్రీట్మెంట్ ఉంటుంది. చట్టబద్ధంగా వెళ్తే ఏం జరుగుతుందో అంబటి రాంబాబుకు తెలుస్తుంది. - కేంద్రమంత్రి పెమ్మసాని
#BreakingNews #TeluguNews #AndhraPradesh #APNews #AmbatiRambabu #PemmasaniChandraShekar
Deeply saddened to know about little Siddu’s health condition. My heartfelt sympathy to the parents. I have alerted my team, and they will follow up immediately to ensure the family receives necessary medical support. Praying for the child’s speedy recovery. @OfficeofNL
నెయ్యి పాల నుండి తయారవుతుంది అని అందరికీ తెలుసు. కానీ అసలు పాలే లేకుండా కొన్ని ఆయిల్స్, కెమికల్స్ తో నెయ్యి తయారు చేయడం... అలా చేసిన నెయ్యి లాంటి రసాయనాల ద్రవాన్ని పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో వాడి... భక్తులను మోసం చేయడం జగన్ హయాంలో జరిగాయి. గోవిందా గోవిందా! #PsychoFekuJagan
@katchannaidu గీతం యూనివర్సిటీ కి 5000 కోట్ల రూపాయల భూమి అంటూ వైసీపీ చెలరేగి పోతుంటే
జగన్ మేనత్త విమలా రెడ్డికి అదే ఋషికొండ వద్ద చర్చి కట్టుకోవడానికి ఇచ్చిన భూమి గురించి కౌంటర్ చేయలేకపోతున్నారు.
కొంచెం చూసుకోండి, వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది
@PemmasaniOnX@rkgarimella@PullaRaoP_TDP@AnamReddy_TDP@BhashyamPraveen గీతం యూనివర్సిటీ కి 5000 కోట్ల రూపాయల భూమి అంటూ వైసీపీ చెలరేగి పోతుంటే
జగన్ మేనత్త విమలా రెడ్డికి అదే ఋషికొండ వద్ద చర్చి కట్టుకోవడానికి ఇచ్చిన భూమి గురించి కౌంటర్ చేయలేకపోతున్నారు.
కొంచెం చూసుకోండి, వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది
@ncbn గీతం యూనివర్సిటీ కి 5000 కోట్ల రూపాయల భూమి అంటూ వైసీపీ చెలరేగి పోతుంటే
జగన్ మేనత్త విమలా రెడ్డికి అదే ఋషికొండ వద్ద చర్చి కట్టుకోవడానికి ఇచ్చిన భూమి గురించి కౌంటర్ చేయలేకపోతున్నారు.
కొంచెం చూసుకోండి, వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది