కేంద్రంలోని @narendramodi గారు ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో మేము చెప్పగలం, కానీ @ysjagan గారు మీరు రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా?
@BJP4Andhra State president @PurandeswariBJP గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి గురించి లెక్కలతో ,వివరాలతో ప్రస్తావిస్తూ.. అదే సమయంలో @YSRCParty ప్రభుత్వం యొ���్క వైఫల్యాలు, అరాచకాలు, చేతగాని పాలనను ఎండగడుతున్నారని , అవధులు లేని అప్పులు చేసి రాష్ట్రాన్నిఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని ఆధారాలతో సహా బయట పెట్టి సమాధానం చెప్పాలి అని నిలదీసే సరికి దిక్కు తోచని పరిస్థితిలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుదుకు @ysjagan బ్యాచ్ ఎప్పటి లాగానే అర్థం పర్థం లేని వాఖ్యలు చేస���తున్నారు @VSReddy_MP , మంత్రి @gudivadaamar లు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
@blsanthosh ji
@shivprakashbjp Ji
[7/25, 9:03 PM] Annam.Sreenivasarao: ఈరోజు విజయవాడ రాష్ట్ర పార్టీ ఆఫీస్ నందు జరిగిన రాష్ట్ర బిజెపి అన్ని మోర్చాల రాష్ట్�� నాయకులతో నూతనంగా రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన గౌరవనీయులు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారి��ో సమావేశంలో పాల్గొన్న నేను నాతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు
As per provisions in the AP Reorganisation Act, 2014, with 31 meetings by @HMOIndia,
BJP-led NDA Govt. has fulfilled large number of commitments in the last 9yrs. Some are being implemented & for remaining, AP & Telangana Govts are being consulted.
Kudos to @narendramodi Govt👏