The clock is ticking, and the future of countless Group 1 job aspirants is hanging by a fragile thread.
I urge Telangana Chief Minister Shri @revanth_anumula garu to feel the pulse of those affected, to empathize with their fight, and to immediately withdraw this harmful govt order before it ends the dreams and spirit of an entire generation.
I have witnessed the ground reality firsthand - the anxiety in their eyes, the desperation in their voices has moved me.
They are our children, and their dreams are crumbling because of this unjust G.O29.
To think that our brightest SC, ST, and BC candidates have been made ineligible due to a simple piece of paper is unbearable.
If we don’t act now, you are at risk losing the trust and faith of those who are already on the edge.
This isn’t just about exams or jobs; it’s about their very hope for a better tomorrow. I urge to rise above politics and reconsider your decision as they are running short on time
@revanth_anumula wikipedia is not showing You as CM of Telangana,this site is the authentic source for your government and TGPSC.Mee post ke guarantee ivvani site ni pattukoni case gelicham ani matladtunaru
ఎందుకు గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు ?
G.O. 29 వల్ల ఏం నష్టం జరుగుతుంది ? ఎవరు నష్టపోతారు ?
(జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో ఇదే G.O.29 మీద మాజీమంత్రి హరీష్ రావు మాట్లాడారు)
Respected @Pawankhera sir, this is how students in Telangana were beaten by the police for merely demanding their rights concerning the Group-1 examination. Kindly intervene and take the necessary steps. Your timely involvement would be greatly appreciated
Congress’ “Shahi Parivar” has over-burdened Telangana CM @revanth_anumula garu with the hefty & regular instalments of ‘R-R Tax’. This has resulted in total failure of governance, blatant corruption & widespread recruitment-related irregularities in the state.
BJYM stands rock-solid with the youth of Telangana in their resistance against the anti-youth & incompetent congress government.
We strongly condemn the police brutality over the protesting karyakartas of @BJYMinTG in support of the Group 1 aspirants.
@BJP4Telangana@mahendersevalla
🥲పాటై పోటెత్తిన ఆవేదన🥲
🔥ఉద్యమాలపోరులో నా తెలంగాణ నా తెలంగాణ..
🥲కన్నీళ్లే మిగిలాయి నా తెలంగాణ నా తెలంగాణ..
📖అకాడమీ బుక్కులు వద్దంటున్నారే..
📰వికీపీడియానే ముద్దంటున్నారే..
ఓపెన్ కేటగిరీ లో దళిత గిరిజన బడుగు వర్గా�� కు ప్రవేశం లేదంటూ,సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాజ్యాంగ వ్యతిరేక GO 29 ను రద్దు చేయాలని అణచివేయబడ్డ వర్గాలకు చెందిన నిరుద్యోగులు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్(SLP) ను వెంటనే విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కు ధన్యవాదాలు.��
తెలంగాణ నిరుద్యోగుల తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, మోహిత్ రావు తదితరులు వచ్చే సోమవారం నాడు వాదించనున్నారు.
ఇంత జరుగుతున్నా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం, న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతున్న నిరుద్యోగులను అశోక్ నగర్ లో అరెస్ట్ చేయడం, కరెంటు కట్ చేయడం, యుద్ద వాతావరణం సృష్టించడం ఏ మాత్రం సరికాదు. పేద అభ్యర్థులను సోమరులు, పెయిడ్ ఆర్టిస్టులంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కాంగీయుల రౌడీ సంస్కృతి కి నిదర్శనం.
అందుకే అర్జంటుగా జీవో 29 ను రద్దుచేసి, కేటగిరీల వారిగా కటాఫ్ మార్కులను రిలీజ్ చేసి గ్రూప్-1 ను రీషెడ్యూల్ చేయండి రేవంత్ గారు. ఎవరికీ నష్టం జరగదు. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడకండి. బేషజాలకు పోకండి.
ప్రభుత్వం అన్నాక తొందరలో తప్పులు జరగొచ్చు. కాని జరిగిన తప్పును సరిదిద్ది, బాధ్యుల మీద చర్యలు తీసుకొని, ముందుకు నడిస్తే అందరికీ మంచిది కదా. కేసీఆర్ గారు విడుదల చేసిన జీవో 55 ప్రకారం అయితే ఇంకా వేల మంది ప్రతిభ ఉన్న పేద అభ్యర్థులకు అవకాశం వచ్చేది.
ఇంకా 48 గంటల టైం ఉంది.
కొంచెం కూల్ గా ఆలోచించండి సీయం గారు.
తన హాయంలో గ్రూప్-1 ఎలాంటి కేసులు లే��ుండా సాఫీగా జరగాలని ఇప్పటి టీజీపియస్సీ బోర్డు ఛైర్మన్ గారు అనుకోవడం మంచిదే కాని, పేదల నోళ్లు కొట్టి పండగ చేసుకోవడం లాగా ఈ వ్యవహారం అయితే చరిత్ర మిమ్ముల క్షమించదు.
@RahulGandhi ji, Please give a copy of your constitution to your CM @revanth_anumula and teach him the fundamental rights enshrined in the articles 14,15,16(4), 19, and 21.
Your #MohabbatKaDukaan is selling hatred, vengeance, and oppression, not love and empathy, sir.
This is the shirt of an unemployed youth is torn by congress - police in Ashok Nagar today. We won’t forget this.👊
#TGPSCGroup1
Congress in Telangana has opened Nafrat ka Bazaar under the guise of Indiramma Rajyam..
If this suffering doesn’t move you, is the Congress govt even “for the people”? Is this the Praja Palana?
You have no right to talk about reconstruction of state when the future generation is weeping in the streets, facing lathis and brutality.
VIDEO | “Under the leadership of CM Revanth Reddy in Telangana, the Congress government is trying to remove the reservation. The youth of Telangana is protesting against the path that Congress is adopting by abolishing the rule of reservation in the recruitment of Group 1 officers. BJP supports them. People’s rights are being taken away by the implementation of GO 29,” says BJP MP K. Laxman (@drlaxmanbjp).
Telangana Chief Secretary Santhi Kumari had said earlier that all arrangements have been made for the Group 1 services mains examinations to be held from October 21 to 27. The aspirants are demanding the rescheduling of the test.
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTeOLF)
ఈ నిరుద్యోగి కన్నీళ్లు చూసి
బాధతో గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి మరియు వారి సహచర క్యాబినెట్ మంత్రులకు @AspirantsTspsc తరఫునుండి విజ్ఞప్తి చేస్తున్నాను..
గౌరవ @TelanganaCMO గారు మరియు గౌరవ మంత్రివర్యులు,
మీరు మానవత్వంతో కొద్దిసేపు జత చేయబడ్డ వీడియోను చూడండి.. ఈ విద్యార్థి ఆవేదనను ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా అర్ధం చేసుకోండి..
#Group1Aspirants సమస్యను లోతుగా విశ్లేషించండి, ప్రశ్న పత్రాల దిద్దటంలో లోపాలు, తెలుగు అకాడమీ పుస్తకాంశాలను బేఖాతరు, #GO29 & GO 55 లో ఉన్న తేడాలను అధ్యయనం చేయండి..
ఒక్కసారి నిష్పక్షపాతంగా పరీక్ష ఫలితాల లిస్టును పరిశీలించండి .. మీకు తప్పని సరిగా జరిగిన లోటుపాట్లు అర్ధం అవుతాయి.
GO 29 కేవలం గ్రూప్ 1 సమస్య మాత్రమే కాదు, భవిషత్తు అన్ని ప్రభుత్వ రిక్రూట్మెంట్��� విషయంలో ఇది SC, ST, BC లకు ప్రతిబంధకమే.. @Bhatti_Mallu @Bmaheshgoud6666 @DamodarCilarapu @Ponnam_INC @AnilTpyc @DrMalluRavi1
సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే లోపే మీరు భేషజాలకు పోకుండా విద్యార్థి నిరుద్యోగుల కోరిక మేరకు పరీక్షను వాయిదా వేసి స్పష్టంగా కనపడుత���న్న తప్పులను సరిదిద్దండి..
మీరు 5 ఏళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రులు, కానీ 100 ఏళ్ళ భవిష్యత్తు జీవితాలను, పేదవర్గాల నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు కన్న కలలను భగ్నం చేయకండి..
ఇప్పటికైనా తప్పును సరిదిద్దితే, మీకు ప్రత్యేకించి జరిగే నష్టం ఏమి లేదు, పైగా మంచి పేరు వస్తుంది..
Appeal to all you to realise that “HUMANITY IS GREATER THAN ANY STATUS”
#Group1 #Group1Aspirants #group1exam #Group1protest
@kharge @RahulGandhi
@UttamINC @KomatireddyKVR @OffDSB @Ponnam_INC @mpponguleti @MYaskhi @KondaSurekha @jupallyk_rao @MKodandaReddy
@VenkatBalmoor @ShivaSenaIYC
@BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish @RSPraveenSwaero @VSrinivasGoud @MutaGopal @MutaJaisimha