నీ జీవితపుస్తకాన్ని 📗 అతి కొద్ది మంది దగ్గర మాత్రమే తెరవాలి... 🥰
ఎందుకంటే...
చాలా మందికి కేవలం పుస్తకం తిరగెయ్యడం📖 లోనే మక్కువ.
అతి కొద్ది మంది మాత్రమే అందులో ప్రతి పేజి📗 ని క్షుణ్ణంగా చదివి "నిన్ను అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తారు ".....🥰
#Quotes
ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో 🙏
ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు.
మీ పాదయాత్ర నడిచింది కేవలం రహదారులపై కాదు… కోట్లాది ప్రజల హృదయాల్లో. మీరు వేసిన అడుగుల ముద్రలను కాలం చెరిపేయలేకపోయింది. మీ పాలన ఎన్నో కుటుంబాలకు ఆశను ఇచ్చింది, ఆశ్రయాన్ని ఇచ్చింది. మీ నాయకత్వం కోట్లాదిమందికి మందికి భరోసాను కల్పించింది.
మీ అకాల నిర్గమనం ఇప్పటికీ ప్రజల గుండెల్లో మానని గాయం. కన్నీళ్లు ఆగిపోయి ఉండొచ్చు… కానీ మీ జ్ఞాపకాలు, మీ సేవలు, మీపై ఉన్న ప్రేమ ఎప్పటికీ చెదరని స్మృతులు.
నాయకులు ఎంతోమంది వస్తారు, వెళ్తారు… కానీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వారు మాత్రమే చరిత్రలో మహానేతలుగా పిలవబడతారు.
మీరు మా కళ్లకు దూరమైనా… మా హృదయాలకు ఎప్పటికీ దూరం కాలేరు.
మహానేతకు ఘన నివాళులు 🙏🙏
#YSR77 #మహానేత 🙏🙏
#DrYSR #PeoplesLeader #ForeverInOurHearts
Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
May I speak to my Sexy Doctor 👩🏻⚕️🩺
@Paviii17061 🩵...?
నిన్నటి నుండి ఒంట్లో బాగోలేదు 🥺
నరాల్లో బ్లడ్ 🩸జమ్ జమ్ అంటుంది.
త్వరగా వచ్చి ఇవాల్సింది ఇచ్చేసి వెళ్లు 🩵
సరసన సరాగాలు కురిపిస్తే.తదుపరి వరాలన్ని నీవే
తనువుని మరోమారు తడిమేస్తే… విరివిగ వయ్యారాలు నీవే. 🩵
#NP 🩵
#Mylove 🩵
@Paviii17061 Okieee 👍🏻
Evado edo anukuntaru ani kadule kani.
Enduku unnecessary ga kotlata cheyyadu ani antunna ikkada. 🥰
Ni life ni istam e le but ekkuva aravaku antunna 🥰.
@Paviii17061 Sare okay.
Public lo kotlata vaddule kani... Personal ga vachheyi tado pedo telchesta 😅😅😅.
Unnecessary ga migatha vallaki disturbance ga untundi 🥰