దుర్గాదేవి ఆశీస్సులతో ఈ విజయదశమి మీ జీవితంలో విజయాలు, శాంతి, సంతోషం, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటూ...
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 🏹
__ మీ. *కెల్ల అప్పలనాయుడు* డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్.
#Dussehra#AppalaNaiduKella
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా ఈరోజు 13వ, 14వ, 15వ డివిజన్ లకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని పుత్సల వీధి జంక్షన్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచారంలో భాగంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కూటమి పార్టీలు బలపరిచిన మేయర్ అభ్యర్థిని శ్రీమతి అవనాపు భార్గవి గారికి మరియు కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా
అభ్యర్థించడం జరిగింది.
విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థినిగా కూటమి పార్టీలు బలపర్చిన శ్రీమతి అవనాపు భార్గవి గారు ఈ రోజు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది.
#Vizianagaram#MayorCandidate#Kutami#AvanapuBhargavi#NominationDay
ఈ రోజు విజయనగరం పట్టణం 47వ డివిజన్ కి చెందిన YCP నాయకులు వింత ప్రభాకర గారు తెలుగు దేశం పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాతో పార్టీ లోనికి ఆహ్వానించడం జరిగింది.
ఈ రోజు విజయనగరం పట్టణం నకు చెందిన YCP పార్టీ మాజీ కార్పొరేటర్లు అల్లు చాణిక్య , కేదారశెట్టి శ్రీరామమూర్తి (రామపండు),పిలక శ్రీను, పైడితల్లి అమ్మవారి ట్రస్ట్ బోర్డు మాజీ మెంబెర్ దాడి సురేష్ గార్లు వారి కుటుంబాలతో కలిసి తెలుగు దేశం పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాతో పార్టీ లోనికి ఆహ్వానించడం జరిగింది
*నవరాత్రుల వేళ పోలీసు సోదరులకు శుభవార్త తెలియచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*ఒక సరెండర్ లీవ్ ఎన్ క్యాష్ మెంట్ విడుదలకు ఆర్థికశాఖ కసరత్తు*
*సాయంత్రంలోపు పోలీస్ ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ*
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్లు వేస్తున్న *తెలుగుదేశం పార్టీ కార్యకర్తల* పై దాడికి పాల్పడుతున్న *YSRCP గుండాల* పై ��్రతిదాడి చేసి తరిమికొట్టిన *తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు*
It was a pleasure to welcome the Hon’ble Chief Minister of Tamil Nadu, Thiru C. Joseph Vijay garu, in Vijayawada today. We had fruitful discussions on issues of mutual interest, particularly Chennai’s drinking water requirements through the Telugu Ganga Project and the ambitious Godavari–Cauvery river interlinking initiative.
Andhra Pradesh has already released 4.08 TMC of water to Chennai this year. Despite our own water constraints, we remain committed to supporting our neighbouring state, while balancing the needs of our people.
I firmly believe that water should be a source of cooperation, not conflict. With close coordination among states and the support of the Union Government, the Godavari–Cauvery river interlinking project can provide a lasting solution to water scarcity, transform agriculture and bring prosperity to lakhs of farmers across South India.
Together, we can turn shared water resources into shared prosperity.
@CMOTamilnadu
రాయచోటి లో వైసీపీ నేతల విధ్వంసం ప్లాన్ భగ్నం చేసిన *తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు*
వాహనాలలో తీసుకువచ్చిన రౌడీలను తరిమితరిమి కొట్టిన *తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు*
*పుంగనూరు : ఎంపీ 'మిథున్‌రెడ్డి' కారు బీభత్సం.. టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలు..!*
*నామినేషన్ కార్యాలయం సమీపంలో ఘటన.*
*ఇద్దరు టీడీపీ కార్యకర్తలను ఢీకొట్టి, మీద నుంచి దూసుకెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి కారు.*
పుంగునూరులో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేత మధు రాయల్ పై ఎంపీ మిధున్ రెడ్డి దాడి.. పోలీసులపై తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేస్తున్న అభ్యర్థులపై మిధున్ రెడ్డి మరియు రౌడీలతో వెహికల్ తో దాడి.